వరుడి సంగతి వాళ్లే చూసుకుంటారట!!!
ఇలియానా ఇంకా పెళ్లి గురించేం ఆలోచించటంలేదట. ఒకవేళ ఆలోచించాల్సివస్తే ఆ పనిని వాళ్ల అమ్మా నాన్నలకు వదిలేస్తుందట. వారు ఆమెకు తగిన వరుణ్ణే తీసుకొస్తారనే నమ్మకం ఉందట. ఖాళీ సమయాల్లో కుటుంబ సభ్యులతో గడుపుతుందట. పెయింటింగ్స్ వేయడం అంటే చాలా ఇష్టమట. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కూడా ఇష్టమట.


Click it and Unblock the Notifications











