ఇలియానా కు ల్యాంకో హిల్స్ లో 1.75 కోట్ల ఫ్లాట్

ఇలియానా తొలిసారిగా సమర్పించిన ఐటి స్టేట్ మెంట్లో ఈ పెట్టుబడీ వివరాలను తెలియజేసింది.సినిమా వాళ్ళపై ఐటీ అధికారులు ఈ మధ్య కఠినంగా వ్యవ హరిస్తుండడంతో ముఖ్యంగా నటీనటులు ఆదాయపు పన్ను కట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆదాయపు పన్ను గురించి తమకు ఇప్పుడే తెలిసినట్టు హడావుడిగా డబ్బు కట్టిన వారిలో నాగార్జున, అశ్వనీదత్, చిరంజీవి, రామ్ చరణ తేజ , పవన్ కళ్యాణ్ ఉన్నారు.


Click it and Unblock the Notifications











