»   » హాట్ హాట్ గా: ఇలియానా అందాల ఫొటో షూట్ (ఫొటోలు)

హాట్ హాట్ గా: ఇలియానా అందాల ఫొటో షూట్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం టఫ్ టైమ్ ని ఎదుర్కొంటున్నట్లే. టాలీవుడ్ లో సూపర్ హిట్స్ ఇచ్చిన ఆమె బాలీవుడ్ కు వలస వెళ్లి అక్కడ విజయకేతనం ఎగరవేయాలని విశ్వప్రయత్నం చేసింది. అయితే అక్కడ పోటీ తట్టుకోవటం ఆమెకు కష్టమే అయ్యింది. అక్కడ ఆమె సినిమాలు రిలీజ్ అయి ఓకే అనిపించుకున్నా పట్టించుకునేవారే కరువు అయ్యారు. అలాగని వెనక్కి వచ్చే పరిస్ధితి మాత్రం కనపడటం లేదు. అప్పట్లో అసిన్ పరిస్దితే...ఇలియానాకు ఎదురు అవుతోంది.

గత కొంతకాలంగా కంటిన్యూగా సౌత్ లోనూ ట్రైల్స్ వస్తున్న ఆమె టాలీవుడ్ పైనా దృష్టి పెట్టింది. కానీ ఇక్కడ ఆమెను ఎంకరేజ్ చేసేవారే కరువు అయ్యారు. ఆమెను దేవదాసు చిత్రంతో పరిచయం చేసిన వైవియస్ చౌదరికు సినిమానే లేదు. ఆమెను పూర్తి స్దాయిలో ఎంకరేజ్ చేసి పోకిరి వంటి బ్లాక్ బస్టర్ ని ఆమె కెరీర్ కు అందించిన పూరి జగన్నాధ్ దృష్టి ఎందుకనో ఆమె మీద పడలేదు.

అయితే ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్ కుర్రాళ్లు ఆమెను హీరోయిన్ గా పెట్టుకోవటానికి ఆసక్తి చూపకపోవటం సహజమే. అయితే రవితేజ వంటి సీనియర్లు సైతం రాశి ఖన్నా వంటివారి వైపే మ్రొగ్గు చూపుతున్నారు. దాంతో ఆమె ఇక్కడ ఐటం సాంగ్ అయినా చేసి తనేంటో చూపాలనుకుంటోంది. అంతేకాదు తను అందాలు ఏ మాత్రం వాడిపోలేదని చెప్పటానికో మరిదేనికో ఇదిగో ఇలా ఫొటో షూట్ సైతం చేసి వదిలింది.

ఇలియానా ఫొటోలు ఈ క్రింద స్లైడ్ షోలో చూడండి...

ఇల్లీ బేబి ఇదిగో ఇలా

ఇల్లీ బేబి ఇదిగో ఇలా

Noblesse మ్యాగజైన్ నవంబర్ ఇష్యూ కవర్ పేజీపై కనిపించింది.

బోయ్ ఫ్రెండ్ తో

బోయ్ ఫ్రెండ్ తో

ఆమె ఈ మధ్యన బోయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్ మెంట్ అయ్యిందంటూ కూడా వార్తల్లో నిలిచింది.

ఒప్పుకుంది కానీ

ఒప్పుకుంది కానీ

తన బోయ్ ఫ్రెండ్ ఫలానా అని మీడియా ముందు ఒప్పుకుంది కానీ పెళ్లి ఎప్పుడనేది మాత్రం క్లియర్ చెయ్యలేదు

నిజమైతే

నిజమైతే

అందుతున్న సమాచారం ప్రకారం తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ఆమె బుక్కైంది.

రామ్ చరణ్ తో

రామ్ చరణ్ తో

రామ్ చరణ్ చేయనున్న తని ఒరువన్ రీమేక్ లోనూ ఆమె చేయటానికి చర్చలు జరిగాయని సమాచారం.

English summary
New hot pictures of Ileana bringing in new buzz for the actress as well as the magazine as she is expected to break her silence on her alleged engagement talking to the magazine for their cover story. Before you grab a copy to know more about the actress, check out stunning pictures of Ileana from Noblesse magazine photo shoot.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu