గోవా సుందరి ఇలియానా హైదరాబాద్ లో సెటిల్మెంట్
గోవా బ్యూటి ఇలియానా ఇక హైదరాబాద్ లోనే పూర్తిగా సెటిల్ అయ్యేటట్లు ఉంది. అందుకోసం ఆమె కొద్ది రోజుల క్రిందట..హైదరాబాద్ లాంకో హిల్స్ లో త్రీ బెడ్ రూమ్ ప్లాట్ ని కొనుగోలు చేసింది. అయితే తాజాగా ఆమె దాని నుంచి లాంకో బంగ్లాకి షిప్ట్ అయింది. లాంకో ప్రాజెక్టు లోని విల్లాలను బంగ్లాలను పిలుస్తారు. అలాగే తెలుగులో విలన్ చేస్తున్న షాయీజీ షిండే కూడా ఈ లాంకో హిల్స్ లోనే ఓ బంగ్లాను తీసుకున్నారు. వీరిని ఇన్సిప్రేషన్ గా తీసుకుని మరికొంతమంది హీరోయిన్స్ హైదరాబాద్ లోనే ఉండటానికి ఇళ్ళు కొనుక్కుంటున్నారు. రీసెంట్ గా శ్రియ కూడా బంజారా హిల్స్ లో ఓ త్రీ బెడ్ రూమ్ ప్లాట్ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇలియానా...ఎన్టీఆర్ సరసన శక్తి చిత్రంలో చేస్తోంది. అలాగే రానా సరసన పూరి దర్శకత్వంలో నేనూ...నా రాక్షసి చిత్రంలోనూ నటిస్తోంది.
ఇలియానా నేను నా రాక్షసి రామ్ గోపాల్ వర్మ పూరీ జగన్నాధ్ ileana puri jagannath ram gopal varma rana nenu naa rakshasi


Click it and Unblock the Notifications