నా నడుము వారికి అంతలా నచ్చింది అందుకే: ఇలియానా
'దేవదాసు' సినిమా విడుదలయ్యాక అందరూ నా నటనతో పాటు నడుమును కూడా ఇష్టపడ్డారు...అందుకే కుర్రాళ్ళని ఎంతగానో ఆకట్టుకున్న ఆ నడుమును ఇంకాస్త అందంగా మార్చుకోవడానికి ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తున్నాను అంటోంది ఇలియానా. మా గోవాలో సీ ఫుడ్స్ ఎక్కువగా దొరుకుతాయ్. నాక్కూడా సీ ఫుడ్స్ అంటే భలే ఇష్టం. వాటికి దూరంగా అస్సలు ఉండలేను. కానీ శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి వాటికి కూడా దూరమయ్యాను. కేవలం తెరపై చూసి ఇష్టాన్ని పెంచుకుంటారు ప్రేక్షకులు. వారి కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పండి..' అని ప్రశ్నిస్తోంది ఇలియానా. అలాగే 'దేవదాసు' చేస్తున్నప్పుడు చాలా లావుగా ఉండేదాన్ని...ఇప్పుడు పూర్తిగా మారాను అంటోంది. ఇక ఇలియానా ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన 'శక్తి' చిత్రంలోనూ, పవన్ కళ్యాణ్, జయంత్ సి.పరాన్జీ కాంబినేషన్‌లో గణేష్‌బాబు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తోంది.
ఇలియానా శక్తి పవన్ కళ్యాణ్ గణేష్ బాబు దేవదాసు గోవా ileana pawan kalyan love aaj kal shakti jr ntr ganesh babu


Click it and Unblock the Notifications