»   » సెక్సీ డ్రస్ లో ఇలియానా చిరు బర్తడే పార్టీ (ఫొటోలు)

సెక్సీ డ్రస్ లో ఇలియానా చిరు బర్తడే పార్టీ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పార్టీల్లో ఊహించనవి ఎన్నో జరుగుతూంటాయి.అలాంటిదే నిన్న రాత్రి జరిగిన చిరంజీవి పుట్టిన రోజు పంక్షన్ లో చోటు చేసుకుంది. గోవా భామ ఇలియానా ఈ పంక్షన్ కోసం దాదాపు రెండు సంవత్సరాల నుంచి కనపడని ఆమె వచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ముంబైలో బిజిగా ఉన్న ఇలియానా కు చేతిలో ఒక్క సినిమానూ లేకపోయినా ఎప్పుడూ ఏదో ఒక హడావిడితో బిజీగానే ఉంటుంది. ఆమె చిరంజీవి పంక్షన్ కు రాత్రి సూపర్ అవుట్ ఫిట్ తో వచ్చింది. ఆమె డ్రస్ చూసిన వారంతా ఆశ్చర్యానికి గురి అయ్యారు.

పంక్షన్ లో ఇలియానా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాంటి డ్రస్ తో రావటం ఊహించలేదని చాలా మంది కామెంట్ చేసారు. అయితే ఆమె రావటం మిగతా వారికి ఆనదం, ఖచ్చితంగా మిగతా హీరోయిన్స్ కు జెలిసీ పుట్టించే ఉంటుంది.

స్లైడ్ షోలో... ఇలియానా ఫొటోలు

హైదరాబాద్ లో
  

హైదరాబాద్ లో

చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలు శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.

మెగా సంబరం
  

మెగా సంబరం

చిరు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకొన్న సమయంలో తోటి తారలంతా వచ్చి ఆయన్ని పరిశ్రమకి స్వాగతం పలికినట్టుగా మెగా సంబరం జరిగింది.

 

పొలిటీషిన్స్
  

పొలిటీషిన్స్

చిరు పుట్టినరోజుని పురస్కరించుకొని ఓ హోటల్‌లో జరిగిన వేడుకకి వివిధ సినీ పరిశ్రమలకి చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు.

తారలంతా
  

తారలంతా

అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో తారలంతా తళుక్కున మెరిశారు.

 

ముందుగానే
  

ముందుగానే

వేడుకకి వచ్చే అతిథుల్ని ఆహ్వానించేందుకు చిరంజీవితో పాటు రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ ముందుగానే హోటల్‌కి చేరుకొన్నారు.

 

ఆ టైమ్ నుంచీ...
  

ఆ టైమ్ నుంచీ...

రాత్రి 8 గంటలకు వేడుక మొదలైంది.

 

శుభాకాంక్షలు
  

శుభాకాంక్షలు

ఫంక్షన్ కు వచ్చిన వారంతా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు

 

ఒకరినొకరు
  

ఒకరినొకరు

పంక్షన్ కు వచ్చిన నటీనటులు ఒకరినొకరు విష్ చేసుకుని ,హగ్ లతో పలకరించుకున్నారు.

 

ఇలియానాతో
  

ఇలియానాతో

చాలా మంది దగ్గరకు వచ్చి ఇలియానాని పరలకరించి వెళ్లారు

 

స్పెషల్
  

స్పెషల్

ఇలియానా ఈ పంక్షన్ లో స్పెషల్ గా మెరిసిపోయింది

 

Please Wait while comments are loading...