లిప్‌లాక్ సీన్ ఇరగదీసిన ఇలియానా (ఫోటోలు)
ముంబై: హీరోయిన్ ఇలియానా ఇప్పుడు దక్షిణాది సినిమాలను వదిలేసి బాలీవుడ్ ప్రాజెక్టుల్లో మాత్రమే నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నటించిన హిందీ మూవీ 'మే తెరా హీరో' చిత్రం ఏప్రిల్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఇలియానా లిప్ లాక్ సీన్లు ఇరగదీసింది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం రొమాంటిక్ యాక్షన్-కామెడీ మూవీ. వరుణ్ ధావన్ హీరో. ఇలియానాతో పాటు నర్గీస్ ఫక్రి కూడా ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటిస్తోంది. శోభా కపూర్, ఏక్తా కపూర్, అల్పనా మిశ్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్ అంశాలతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇలియానా లిప్ లాక్ ఫోటోలు, మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

ఇలియానా-వరుణ్ ధావన్ లిప్ లాక్
ఇలియానా, వరుణ్ ధావన్ లిప్ లాక్ సన్నివేశం.ఈ చిత్రం ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

యూత్ టార్గెట్
యూత్‌ను ఆకర్షించడానికి ఈ మధ్య సినిమాల్లో ఇలాంటి సీన్లు తప్పనిసరిగా పెడుతున్నారు.

పూర్తి వినోదాత్మక చిత్రం
ప్రస్తుతం సినిమాల్లో కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఈ అంశాలంటేనే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘మే తెరా హీరో' చిత్రం కూడా అలాంటి అంశాలతోనే వస్తోంది.

విడుదల
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 4న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. . శోభా కపూర్, ఏక్తా కపూర్, అల్పనా మిశ్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











