»   » బికినీలో ఇలియానా అందాల విందు (ఫోటోలు)

బికినీలో ఇలియానా అందాల విందు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన ఇలియానా.....ఇక్కడ తన నడుము అందాలతో యువతను ఉక్కిరి బిక్కిరి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్లో మాత్రమే సినిమాలు చేస్తున్న ఈ గోవా బ్యూటీ అక్కడి ప్రేక్షకులను తన అందాల బుట్టలో వేసుకోవడానికి అందాల ఆరబోత డోసు పెంచేసింది.

ప్రస్తుతం ఓ మేగజైన్ కోసం హాట్ అండ్ సెక్సీగా 2 పీస్ బికినీలో అభిమానులకు అందల విందు చేసింది. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు. ఇది మాత్రమే కాదు ముద్దు సీన్లు, సెక్సీ శృంగార సన్నివేశాలు, ఎక్స్ ఫోజింగ్ సీన్లు ఇలా దేనికైనా రెడీ అంటూ బాలీవుడ్ పరిశ్రమలో తెగింపుగా ముందుకు సాగుతోంది.

ఇలియానా నటించిన 'మే తెరా హీరో' చిత్రం ఇటీవల విడుదలైంది. ఈచిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలే సాధిస్తోంది. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈచిత్రం రొమాంటిక్ యాక్షన్-కామెడీ మూవీ. వరుణ్ ధావన్ హీరో. ఇలియానాతో పాటు నర్గీస్ ఫక్రి కూడా ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటించింది. శోభా కపూర్, ఏక్తా కపూర్, అల్పనా మిశ్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్ అంశాలతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

బాలీవుడ్లో జోరు పెంచింది

బాలీవుడ్లో జోరు పెంచింది

అందాల ఆరబోత విషయంలో ఇలియానా బాలీవుడ్లో అడుగు పెట్టాక తన జోరు పెంచింది.

మెన్స్ వరల్డ్ బేగజైన్ కోసం

మెన్స్ వరల్డ్ బేగజైన్ కోసం

పురుషుల పత్రిక మెన్స్ వరల్డ్ మేగజైన్ కోసం ఇలియానా హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది.

పోటీని తట్టుకునేందుకే...

పోటీని తట్టుకునేందుకే...

బాలీవుడ్లో పోటీని తట్టుకునేందుకు, పబ్లిసిటీ పెంచుకునేందుకు ఇలియానా ఈ బికినీ ఫోటో షూట్‌కు తెరలేపింది.

ఇలియానా అందాలు అదుర్స్

ఇలియానా అందాలు అదుర్స్

ఇలియానాను తొలిసారిగా బికినీలో చూసిన అభిమానులు ఆమె అందాలు అదుర్స్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

గ్లామర్ డాల్‌ పేరుంటే...

గ్లామర్ డాల్‌ పేరుంటే...

బాలీవుడ్లో గ్లామర్ డాల్ అనే ముద్ర ఉంటేనే అక్కడ నిలదొక్కుకోగలం అనే ఆలోచనలో పలువురు బాలీవుడ్ హీరోయిన్లు ఉన్నారు.

అవకాశాలు వస్తున్నాయి

అవకాశాలు వస్తున్నాయి

ఇలియానా నటించిన తొలి చిత్రం బర్ఫీ హిట్టయింది. తాజాగా విడుదలైన మై తేరా హీరో చిత్రం కూడా మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు అవకాశాలు పెరుగుతున్నాయి.

అదే సూత్రం...

అదే సూత్రం...

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా...తనకు గుర్తింపు ఉన్నపుడే అందాల ఆబోరత చేస్తే అవకాశాలు దక్కించుకోవడంలో మంచి ఫలితాలు సాధించవచ్చే భావనలో ఉంది ఇలియానా.

English summary
Ileana D'Cruz, the 'Main Tera Hero' girl covers Man's World magazine for the April 2014 issue. Termed as the 'summer scorcher', Ileana looks stunning in a Nikhil Thampi creation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu