నాకు సిగ్గు లేదు, అందుకే ఆ వ్యాధి ఉందని చెప్పుకుంటున్నా..మళ్ళీ కాకరేపిన ఇలియానా!

Recommended Video

Iliana Talks About Her Body Dis Order

సంచలన వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలిస్తున్న హీరోయిన్లలో ఇలియానా కూడా ఒకరు. సౌత్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి ఇప్పుడు బాలీవుడ్ లో అరా కొర అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది.

ఇటీవల బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి వ్యాఖ్యలు చేసిన ఇలియానా తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. తన వ్యక్తిగత జీవితం వార్తల్లో గాసిప్స్ రూపంలో అసత్యాలతో ఉండడం తన్తకు ఇష్టం లేదని అందుకే నిజాలు మాట్లాడడానికె ఇష్టపడతానని ఇలియానా తెలిపింది.

సౌత్ లో వెలుగు వెలిగి

సౌత్ లో వెలుగు వెలిగి

ఇలియానా దక్షణాది చిత్రాలతో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఆ తరువాత ఈ నాజూకు నడుము సుందరి బాలీవుడ్ అవకాశాల కోసం ఉత్తరాదికి మకాం మార్చింది. కానీ ఒకటి రెండు సినిమాలు మినహా అక్కడ ఇలియానాకు పెద్దగా కలసి రాలేదు.

ఒకటి అరా అవకాశాలతోనే

ఒకటి అరా అవకాశాలతోనే

ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ లో ఒకటి అరా అవకాశాలతోనే నెట్టుకొస్తోంది. ఇటీవల ఇలియానా అజయ్ దేవ్ గన్ చిత్రం రైడ్ లో నటించింది.

బాలీవుడ్ హీరోలపై సంచలన కామెంట్స్

బాలీవుడ్ హీరోలపై సంచలన కామెంట్స్

ఇలియానా ఇటీవల బాలీవుడ్ హీరోలపై సంచనల వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ లో బడా హీరోలే ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ ఘాటుగా కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ వేడి చల్లారక ముందే ఇలియానా మరో మారు తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది.

ప్రియుడి గురించి

ప్రియుడి గురించి

ఇలియానా తన ప్రియుడు నీబోన్ ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో బెస్ట్ హబ్బీ అని పేర్కొంది. తన వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడానికి గల కారణాలని ఇలియానా రీసెంట్ ఇంటర్వ్యూ లో వెల్లడించింది.

అలాంటి వార్తలు నచ్చవు

అలాంటి వార్తలు నచ్చవు

గాసిప్స్ పేరుతో అసత్య వార్తల్లో నిలవడం తనకు ఇష్టం లేదని ఇలియానా వెల్లడించింది. అందువలనే అన్ని విషయాలని మీడియాతో పంచుకుంటానని తెలిపింది. గతంలో తన గురించి అనేక పుకార్లు సృష్టించారు అని ఇలియానా వాపోయింది. అలాంటి వార్తలు తనకు నచ్చవని తెలిపింది.

ఆ వ్యాధి ఉంది, సిగ్గు పడను

ఆ వ్యాధి ఉంది, సిగ్గు పడను

తన శరీరం గురించి, అందం గురించి అనేకరకాలుగా మర్లాడుకునేవారు ఉన్నారు. నేను గత 15 ఏళ్ల నుంచి బాడీ డిస్ మార్ఫిక్ డిస్ ఆర్డర్ సమస్యతో భాదపడుతున్నా. ఆ విషయాన్ని చెప్పుకోవడానికి తాను సిగ్గుపడను అని ఇలియానా ఇంటర్వ్యూలో తెలిపింది. తనగురించి అసత్యాలు రాసే వారికి ఇక అవకాశం ఇవ్వనని ఇలియానా తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X