గ్యారెంటీగా నాది లవ్ మ్యారేజే..ఆ వ్యక్తి: ఇలియానా
మా అమ్మా, నాన్నా(రోనాల్డ్ లియో, సమీర)లది లవ్ మ్యారేజ్. కాబట్టి నేను కూడా గ్యారెంటీగా లవ్ మ్యారేజే చేసుకుంటాను. కాకపోతే నేను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇక నేను ప్రేమలో పడే వ్యక్తి బలాలు, బలహీనతలు ముందే తెలుసుకుంటాను. అలాగని ఏ బలహీనతలేని వ్యక్తిని నేను కోరుకోవటం లేదు. ఎందుకంటే మిస్టర్ ఫెరఫెక్ట్ లు ప్రపచంలో ఎక్కడా లేరని నాకు తెలుసు అంటోంది.
ఇలియానా పోకిరి దేవదాసు మహేష్ బాబు గోవా మిస్టర్ ఫెరఫెక్ట్ లవ్ మ్యారేజ్ ileana pokiri devadas mahesh babu


Click it and Unblock the Notifications