నా లవ్ స్టోరి అక్కడితో స్టాప్: ఇలియానా
హాట్ స్టార్ ఇలియానా తన ప్రేమ కథ ఆ కాస్సెపే నా ప్రేమ కథ అంటోంది. ఏ కాస్సెపు అంటే కెమెరా ముందు ఉన్నంత వరకే నంటూ చెప్పుకొస్తోంది. తెరపై హీరో వెనక పడుతుంటే ఫోజ్ కొట్టడం, ఆ తర్వాత అతని కౌగిలిలో ఒదిగిపోవటం, అతనిపై చిలిపి తగువులు పడటం వంటివన్నీ తన నిజ జీవితంలో లేవని కేవలం అవి ఆ కొద్ది సేపు మాత్రమేనని చెప్పుకొస్తోంది. అలాగే తను ఎప్పటికీ వృత్తిని ప్రేమిస్తూనే ఉంటానని, నిజ జీవితంలో తను ప్రేమించతగ్గ వ్యక్తి ఇంకా దొరకలేదని చెప్తోంది. అలాగే తనకూ దర్శకుడుకీ ముడిపెడుతూ వచ్చిన వార్తలను రూమర్స్ అనీ కొట్టిపడేస్తుంది. లాస్ట్ కిక్ ఇచ్చిన తను ఈ సంవత్సరం కూడా అంతకి మించి హిట్ కోసం వెయిట్ చేస్తున్నానంది. ఇక సంవత్సరం ఎండింగ్ లో వచ్చిన సలీం నిరాశపరచటంపై ఆమె ఏమీ కామెంట్ చేయలేదు.
సలీం కిక్ ఇలియానా రవితేజ గోవా పోకిరి దేవదాస్ వైవియస్ చౌదరి ప్రభాస్ మున్నా విష్ణువర్దన్ saleem kick ravi teja ileana goa pokiri yvs chowdary munna


Click it and Unblock the Notifications