వైవియస్ చౌదరి గురించి ఇలియానా

By Srikanya

గురు పూర్ణమ సందర్భంగా తనను కలిసిన మీడియాతో ఇలియానా..వైవియస్ చౌదిరిని గురువు గా పేర్కొంటూ మాట్లాడింది. ఆయన తీసిన దేవదాసు చిత్రంతో పరిచయమైన ఈ ముధ్దుగుమ్మ ఆ తర్వాత టాప్ స్టార్ గా ఎదిగింది.దాంతో ఆయన పట్ల గౌరవం వ్యక్తం చేస్తూ...వైవియస్ చౌదరి నాకు ఓ మెంటర్ లాంటి వ్యక్తి. ఆయనంటే నాకు చాలా గౌరవం.నాకు ఇండస్ట్ర్లీలో ఎవరూ తెలియనప్పుడు ఆయన మీదే పూర్తిగా డిపెండ్ అయ్యాను. ఆయన చాలా ఓపిక గా నాతో వ్యవహరించి నటన రాబట్టుకునేవారు. అలాగే నటనకు చెందిన చాలా టిప్స్ చెప్పారు. నాకు కెమెరా అంటే భయం పోగొట్టి రకరకాల ఎక్సప్రెషన్స్ ఇచ్చేలా ప్రేరేపించేవారు. మళ్ళీ మేమిద్దరం సలీంకు కలిసి పనిచేసినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయాను..నాలో వచ్చిన మెచ్యూరిటి చూసి..అది నాకు బెస్ట్ కాంప్లిమెంట్. ఇప్పుడున్న వాళ్ళలో ఆయనో గొప్ప దర్సకుడు అంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X