దీపావళికి ఇలియానా స్టోర్ రెడీ
ఇలియానా కోటి రూపాయలు తీసుకుంటున్న హీరోయిన్ అయితే ఆమె తల్లి సమీరా తక్కువేం తినలేదు. డిజైనర్ అయిన సమీరా ఇలియానా పేరిట దేశ వ్యాప్తంగా డ్రెస్ స్టోర్స్ ఓపెన్ చేస్తుందట. ముందుగా ముంబైలో స్టోర్ ను ఈ దీపావళి నాడు ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ లోను ఇలియానా స్టోర్ ను ప్రారంభించనున్నారు. అపుడే లోకేషన్ వెదుకులాటలో వాళ్ల తల్లి పడింది. ఈ చైన్ స్టోర్స్ తో మొత్తానికి వ్యాపార రంగంలో ఇలియానా అండ్ హర్ మమ్మీ ప్రవేశిస్తున్నారన్నమాట.


Click it and Unblock the Notifications











