న్యూడ్ కాదు, టాన్ఫరెంటు డ్రెస్సులో ఇలియానా (ఫోటో)
హైదరాబాద్: సన్ననడుము బ్యూటీ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు చేస్తూ దక్షిణాది పరిశ్రమకు దూరంగా ఉంటున్నసంగతి తెలిసిందే. తాజాగా ఇలియానా ఓ ఫోటో షూట్లో ట్రాన్ఫరెంటు డ్రెస్సులో కనిపించడం హాట్ టాపిక్ అయింది. ప్రముఖ ఫ్రెంచి ఫుట్ వేర్ డిజైనర్ క్రిష్టియన్ లాబౌటిన్‌తో ఆమె ఈ ఫోటోలో దర్శనమిచ్చింది. టాన్ఫరెంటు డ్రెస్సులో ఇలియానా చాలా అందంగా కనిపిస్తోందని అభిమానులు అంటున్నారు.

ఇలియానా వ్యక్తిగత విషయాల్లోకి వెళితే...ఆమె ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేస్తోంది. ఇలియానా-ఆండ్రూ మధ్య దాదాపు మూడేళ్ల పరిచయం ఉంది. రెండేళ్ల క్రితం క్రితం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య రిలేషన్ బాగా పెరిగింది.


Click it and Unblock the Notifications











