ఇడియట్ డైరెక్టర్ తో చాలా ఎక్సైటింగా ఉంది..సెక్సీ హీరోయిన్..

By Sindhu

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'త్రీ ఇడియట్స్" చిత్రాన్ని ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే..విజయ్ మెయిన్ ఇడియట్ గా నటిస్తున్న ఈ చిత్రం సైలెంట్ గా ఊటిలో ఈ మధ్యే స్టార్ట్ అయింది. గోవా బేబీ ఇలియానా తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

'రోబో"వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే అటు తమిళ్ తో పాటు..తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ ఇప్పటికే అటు తమళంతో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్సడ్డాయి. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన ఈ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం సొంతం చేసుకున్న ఇలియానా ఈ మధ్యే షూటింగ్ లో పాల్గొంటుందట. తొలిసారి ది గ్రేట్ డైరక్టర్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తుండటం చాలా ఎక్సైటింగా ఉందని ఇలియానా తెగ సంబరపడిపోతుందట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X