మళ్లీ పోకిరి జంట!

By Staff
Ileana
ఇలియానా, మహేష్ బాబు కలిసి నటించిన పోకిరి సినిమా సృష్టించిన సంచలనం ఎంతటిదో తెలిసిందే. ఆ జంట మళ్లీ కనిపించబోతోంది. వీరిద్దరు హీరోహీరోయిన్లుగా జాస్తి హేమాంబర్ రావు దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికి ఈ సినిమా పేరును మిర్చీగా అనుకుంటున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కెఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు ఇలియానా ఒప్పుకున్నట్టు సమాచారం. అతిథి తరువాత విశ్రాంతి తీసుకుంటున్న మహేష్ బాబు ఈ సినిమాతో మళ్లీ బిజీ కానున్నాడు. ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల, ఎమ్ఎస్ రెడ్డి, యుటివి, ఎమ్ఎస్ రాజులతో కూడా సినిమాలు చేయడానికి మహేష్ సిద్ధమవుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X