రవితేజా- ఇలియానాల భారీ చిత్రం వివరాలు

By Staff

హాట్‌ జంట రవితేజ-ఇలియానాల సినిమా మ్యూజిక్‌ సిటింగ్స్‌ ప్రస్తుతం జరుగుతున్నాయి. జూన్‌ 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఈ సినిమాకు రణం రాజశేఖర్‌ దర్శకత్వం వహిస్తుండగా ఛత్రపతి ప్రసాద్‌ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మాటలు: మరుధూరి రాజా, సంగీతం: ఎంఎం కీరవాణి, ఫోటో గ్రఫీ: వాసు, ఎడిటింగ్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్‌: గిల్లి రాజశేఖర్‌, ఆర్ట్‌: రవి, నిర్వహణ: కెవి సుబ్బారావు.

More from Filmibeat

Read more about: ileana ravi teja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X