»   »  పవన్ కళ్యాణ్ అంటే భయం: ఇలియానా

పవన్ కళ్యాణ్ అంటే భయం: ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ ఇలియానా అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో ఆ మధ్య పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇలియానా చెంప చెల్లుమనిపించాడని పుకార్లు షికారు చేశాయి. ఈ మధ్య ఇలియానాను పవన్ పై మీ అభిప్రాయం చెప్పండని అడగగా ఆయనంటేనే భయం. పవన్ సీరియస్ గా ఆలోచించేటపుడు ఇంకా ఎక్కువగా భయమేస్తుంది. రానురాను పవన్ తో కలిసిపోయాను. ఏదో సీరియస్ ఆలోచిస్తున్నట్టుండి ఒక్కసారిగా జ్యోక్ పేల్చి అందరినీ నవ్విస్తాడని చెప్పింది

Read more about: illeana pavan kalyan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X