హిందీ సినిమా కోసం వెళ్లిన ఇలియానా

By Staff

ఇలియానా హిందీ సినిమా కోసం పని చేయడం మొదలెట్టింది. ఆమె నటిస్తున్న తొలి హిందీ చిత్రానికి కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ఇలియానా సరసన షినాయ్ అహుజా హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే ఇలియానా వాంకోవర్ పయణమైంది. ఈ సినిమా షూటింగ్ అక్కడే మొదలవుతోంది. కాగా ఈ సినిమా కోసం ఇలియానా రూ.80 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందని ఇంతకుముందే సమాచారం వచ్చింది.

More from Filmibeat

Read more about: illeana hindi films
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X