దావూద్ ఇబ్రహీం కథతో...

దాన్నే దర్శకుడు కి చెబితే ఆయన భారీ ఎత్తున రీసెర్చి చేసాడుట.ముంబయి అండర్ వరల్డ్ నేపధ్యంలో జరిగే ఈ కథలో దావూద్ ఇబ్రహీం,ఛోటా రాజన్,అరుణ్ గాల్వి,హాజీ మస్తాన్ వంటి లైవ్ లి క్యారెక్టర్స్ ఉంటాయిట.ఇంతకు ముందు వర్మ క్యాంపు నుండి డి అనే సినిమా వచ్చింది.అది కూడా దావూద్ ఇబ్రహీం లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని అల్లిందే కావటం విశేషం.అంటే వర్మ బాటలో నడవటానికి మరికొంతమంది దర్శకులు బయిలుదేరుతున్నట్లే కదా.


Click it and Unblock the Notifications











