హీరో గారి నిర్లక్ష్యం కాస్ట్..

షూటింగ్ ప్రారంభమయ్యాక ఇమ్రాన్ కాస్త ఓవర్ చేస్తూ..సహజంగా నటిస్తున్నాననే బిల్డప్ ఇవ్వటం కోసం చేతిలో ఉన్న పెయింట్ ని ఓ ఫ్రెష్ కాన్వాస్ మీద పోసాడు. అయితే అప్పటికే దానిమీద పెన్సిల్ తో లైట్ గా ఆర్ట్ గీసి ఉంది. అది చూసుకోకుండా పెయింట్ గుమ్మరించటంతో పెద్ద గొడవ అయింది. ఆ ఆర్టిస్టు కన్నీళ్ళు పెట్టుకని వెళ్ళిపొమ్మంది. అంతేగాక ఆ డైరక్టర్ చేత దాదాపు మూడు లక్షలు పైగా సొమ్ము వాళ్ళ కరెన్సీలో కట్టించింది.
మిగతా షూటింగ్ చేయవద్దంది. దాంతో ఆ లొకేషన్ లో పూర్తి చేసిన షూటింగ్ పార్ట్ పనికిరాకుండా పోయింది.డబ్బుకి డబ్బు పోయిందని నిర్మాతలు ఘొల్లుమన్నారు.ఇమ్రాన్ మాత్రం కూల్ గా నాకేం తెలుసు అక్కడ ఆల్రెడీ బొమ్మగీసి ఉంటుందని అని చెప్తున్నాడు. మొత్తానికి హీరోగారి చిన్న తప్పు ఫలితం ఆరు లక్షలు పైనే అని తేలింది.
movies telugu imran hashmi bollywood tum mili south africa capetown బాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ తుమ్ మిలీ


Click it and Unblock the Notifications