బికినీ వేసుకోవటానికి ఆ హీరోనే హెల్ప్ చేసాడు

అంతేగాక అతను ఇంటిదగ్గర నుండి ఖీమా తెచ్చుకుని తినటానికి కూడా ఆలోచించేవాడుట. ఎందుకంటే ఆమె ఎక్కడ టెమ్ట్ అవుతుందోననిట. ఇక తప్పనిసరి పరిస్ధితి వస్తే లంచ్ బాక్స్ తీసుకుని దూరంగా వెళ్ళిపోయేవాడు ...అతని సహకారం మరిచిపోలేకపోతున్నానంటోంది. ఇక ఆ సన్నివేశాల షూటింగ్ రోజయితే అతను వచ్చి డ్రెస్ దగ్గరుండి సరిచేసి...చక్కటి సజెషన్స్ ఇచ్చి బాగా చేయమని బెస్టాఫ్ లక్ చెప్పేవాడు...అసలు నా కెరీర్ లో అంత కోపరేషన్ ఇచ్చే హీరోని చూడలేదంటోంది ఈ పదిహేడు సంవత్సరాల ముద్దుగుమ్మ.మొత్తానికి ఆ హీరోకి మంచి లైఫ్ ఉందని గమనించి భలే లైను చేస్తోంది అంటున్నారు బాలీవుడ్ వాసులు. ఆఫర్స్ పట్టాలంటే ఆమాత్రం విప్పాలి. ఆ రకంగా తోటి హీరోలను పొగడాలి. అప్పుడే కదా వాళ్ళు తమ ప్రక్కన రికెమెండ్ చేస్తారు.


Click it and Unblock the Notifications











