»   » నైట్‌క్లబ్‌కు సెక్సీ డ్రెస్సులో బిపాసా, ఇమ్రాన్ కూడా!(ఫోటోలు)

నైట్‌క్లబ్‌కు సెక్సీ డ్రెస్సులో బిపాసా, ఇమ్రాన్ కూడా!(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: నగరాల్లో నైట్ క్లబ్బుల సంస్కృతి ఈ మధ్య పెరిగిపోతుంది. పగలంతా కష్టపడి పని చేయడం....రాత్రి పూట నైట్ క్లబ్బులో ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేయడం, ఎవరికి నచ్చిన డ్రింక్స్ వారు పుచ్చుకుంటూ సేదతీరడం ఫ్యాషన్‌గా మారిపోయింది. బాలీవుడ్ పరిశ్రమకు కేంద్రమైన ముంబై లాంటి మహానగరాల్లో నైట్ క్లబ్బుల జోరు కాస్త ఎక్కువే.

నైట్ క్లబ్బులకు సినీతారలను ఆహ్వానించి వ్యాపారం పెంచుకోవడం ఇప్పుడో ట్రెండు. తాజాగా ముంబైలో ఓ నైట్ల క్లబ్ తిరిగి ఓపెన్ చేసిన సందర్భంగా నిర్వాహకులు ప్రారంభోత్సవ పార్టీ ఏర్పాటు చేసారు. ఈ పార్టీకి బాలీవుడ్ హీరోయిన్ హాట్ బిపాసా బసు, యువ హీరో ఇమ్రాన్ ఖాన్, నటుడు హర్మాన్ బవేజాలను ఆహ్వానించారు.

ఈ పార్టీకి బిపాసా బసు చిట్టి పొట్టి డ్రెస్సులతో హాజరై అందరినీ దృష్టిని తవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించండి.

బిపాసా బసు

బిపాసా బసు


నైట్ క్లబ్ ప్రారంభోత్సవం సందర్బంగా బిపాసా బసు ఇలా సెక్సీ లుక్‌తో దర్శనం ఇచ్చింది. బిపాసా బసు ప్రస్తుతం హమ్ షకల్స్, క్రియేటర్ 3డి, మోస్ట్ వెల్‌కం 2, బాంగ్ బాంగ్, నో ఎంట్రీ మే ఎంట్రీ అనే చిత్రాల్లో నటిస్తోంది.

ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్


బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ నైట్ క్లబ్ ప్రారంభోత్సవ పార్టీకి బ్లూ జీన్స్, బ్లాక్ టీలో దర్శనమిచ్చారు. గోరీ తేరా ప్యార్ మే, భవిన్ జోషి, దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తర్వాతి చిత్రాల్లో నటిస్తున్నారు.

హర్మాన్ బవేజా

హర్మాన్ బవేజా


లవ్ స్టోరీ 2050 చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటుడు హర్మాన్ బవేజా కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. ప్రస్తుతం హర్మాన్ బవేజా దిష్‌కియోన్, ఇట్స్ మై లైఫ్ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.

సెలబ్రిటీలతో కలకల

సెలబ్రిటీలతో కలకల


నైట్ క్లబ్ ప్రారంభోత్సవ పార్టీ పలువురు సెలబ్రిటీల రాకతో కలర్ ఫుల్‌గా కళకళలాడింది.

నైట్ కల్చర్

నైట్ కల్చర్


ఇప్పుడు బాలీవుడ్లో నైట్ క్లబ్ కల్చర్ అనేది పెరిగి పోయింది. కొత్తగా సినిమా అవకాశాలు దక్కించుకోవాలనుకునే వారు కూడా ఇలాంటి నైట్ క్లబ్‌ల్లోనే నిర్మాతలను, దర్శకులను మీట్ కావడం జరుగుతోంది.

హీరోయిన్ల పడిగాపులు

హీరోయిన్ల పడిగాపులు


పలువురు హీరోయిన్లు అవకాశాలను దక్కించుకోవడానికి ఇలాంటి నైట్ క్లబ్బులను ఆశ్రయిస్తున్నారు. నిర్మాతలు, దర్శకులను కలిసేందుకు ప్రతిరోజూ వచ్చి పడిగాపులుగాస్తున్నారు.

English summary
The nightclub Triology reopened in Mumbai with a launch party, seen at the bash were Imran Khan, Bipasha Basu and Harman Baweja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu