మరో యంగ్ హీరో కూడా తండ్రయ్యాడోచ్!(ఫోటోస్)

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య అవంతిక పండంటి పాపకు జన్మనిచ్చింది. సోమవారం ఉదయం ముంబైలోని ఓ ఆసుపత్రిలో అవంతిక ప్రసవించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు అంతా ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇమ్రాన్ ఖాన్, అవంతిక వివాహం 2011 జనవరిలో జరిగింది. వీరు చిన్న తనం నుండే ప్రేమికులు, పదేళ్ల పాటు వీరి ప్రేమాయణం కొనసాగింది. ఆ తర్వాత 2013లో అవంతిక గర్భవతి అయింది. ఇపుడు (2014 జూన్ 09)న ఈ యువదంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఇమ్రాన్ ఖాన్ తండ్రి కావడంతో....ఇమ్రాన్ అంకుల్, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ సంతోషం వ్యక్తం చేసారు.

అవంతిక గర్భవతిగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు స్లైడ్ షోలో....

ఇమ్రాన్-అవంతి

ఇమ్రాన్-అవంతి

తన భార్య అవంతిక గర్భవతిగా ఉన్న సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఆమెను తీసుకుని ఓ కార్యక్రమానికి హజారైన దృశ్యం.

భార్యతోను ఆసుపత్రికి తీసుకెలుతూ....

భార్యతోను ఆసుపత్రికి తీసుకెలుతూ....

ఇటీవల తన భార్య అవంతికిను స్వయంగా తానే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆసుపత్రికి తీసుకెలుతుండగా ఇమ్రాన్ ఖాన్ కెమెరాకు చిక్కారు.

ఇమ్రాన్-ఫ్యామిలీ

ఇమ్రాన్-ఫ్యామిలీ

ఇమ్రాన్ ఖాన్ తన తల్లి, భార్యతో కలిసి ఇలా. ఈ ఫోటోలో వెనక వైపు ఉన్న వ్యక్తి ఇమ్రాన్ భార్య అవంతిక.

పదేళ్ల పాటు ప్రేమాయణం

పదేళ్ల పాటు ప్రేమాయణం

చిన్నతనం నుండే స్నేహితులైన ఇమ్రాన్ ఖాన్, అవంతిక దాదాపు పదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్ద అంగీకారంతో వివాహం చేసుకున్నారు.

వివాహం

వివాహం

ఇమ్రాన్ ఖాన్, అవంతిక వివాహం 2011లో జరిగింది. 2013లో అవంతిక గర్భం దాల్చింది. 2014 జూన్ 09న ఈ దంపతులు తల్లిదండ్రులయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X