బావ ముద్దు సీనుతో తెలుగు ఇండస్టీలో నాసీటు ఖాయం అంటున్న ప్రణీత..!
తెలుగు ఇండస్టీలో తనకంటూ ఎవరూ లేకున్న తన సోంత శక్తితో తనకంటూ ఓ స్దాయిని సంపాదించుకున్నాడు లవర్ బాయ్ హీరో సిద్దార్ద. తన ప్రస్తుతం నటించినటువంటి బావ చిత్రం ఈనెల 29న విడుదలవుతున్న విషయం అందరికి తేలిసిందే..హీరో సిద్దార్ద్ జనరల్ గారోమాంటిక్ సీన్లు బాగా పండించడంలో దిట్టఅన్న విషయం మన అందరికి తేలిసిందే. అది ఎలాగంటే సిద్దార్ద్ మరియు ఇలియానా నటించినటువంటి ఆట సినిమాలో వారిద్దరి మద్య వచ్చేటటువంటి కోన్ని సీన్లు అభిమానులు బాగా అలరించిన విషయం అందరికి తేలిసిందే. అంతేకాకుండా ఇలియానా ఆట సినిమాలో హాట్ హాట్ గాస్విమ్మింగ్ షూట్ లోకనిపించి అభిమానులను పదే పదే ధియేటర్లుకు రప్పించడంలో తన వంతు సహాయం అందించింది.
ఐతే ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అనకుంటున్నారా..సిద్దార్ద్ మరియు ప్రణీత హిరో, హిరోయిన్లు గా నటించినటువంటి బావ సినిమాలో బావ మరదలు మద్య శృంగారం కోంచెం శృతి మించిందని అంటున్నారు సినీ పెద్దలు. ఈ చిత్రంలో మన హీరో, ప్రణీతకను దాదాపు రెండు నిమిషాల పాటు వదలకుండా అమాంతం తన పెదవలతో పెదవి ముద్దు అందించాడని సమాచారం. ఈ ముద్దు సీను సినిమా మొత్తానికి పెద్ద హైలెట్ అవుతుందని సిని పండితులు అనకుంటున్నారంట.
ఇక సినిమా కధ విషయానికి వస్తే ఓ పల్లెటూరులో జరిగేటటువంటి స్టోరీ అంట. ఇందులో సిద్దార్ద మరియు ప్రణీత ఇద్దరూ మైమరచిపోయి మరి నటించారని సమాచారం. సిద్దార్ద తండ్రిగా ఈచిత్రంలో రాజేంద్రబాబు ఓ ముఖ్య భూమికను పోషించనున్నారు. మొత్తానికి ఈసినిమాతో తెలుగు ఇండస్టీలో తనకంటూ ఓప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకుంటానని ప్రణీత భావిస్తుందంట..


Click it and Unblock the Notifications











