»   » ‘ఐ’ హీరోయిన్ లింగరీ ఫోటో షూట్ అదిరింది (pics)

‘ఐ’ హీరోయిన్ లింగరీ ఫోటో షూట్ అదిరింది (pics)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అమీ జాక్సాన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఇటీవల శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారీ మూవీ ‘ఐ' చిత్రం ద్వారా అమ్ముడు రేంజి ఒక్కసారిగా పెరిగి పోయింది. తాజాగా అమీ జాక్సన్ మాగ్జిమ్ కవర్ పేజీ మార్చి నెల సంచిక కోసం హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

బ్రిటన్ కు చెందిన మోడల్ అయిన అమీ జాక్సన్ అనతి కాలంలోనే కెరీర్ పరంగా ఎదిగింది. 16 ఏళ్ల ప్రాయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన అమీ జాక్సన్ ‘మిస్ టీన్ లివర్ పూల్', ‘మిస్ టీన్ గ్రేట్ బ్రిటన్ పెజెంట్స్', ‘మిస్ టీన్ వరల్డ్' అవార్డులను గెలుచుకుంది. ఈ అవార్డులను గెలుచుకున్న తర్వాత ఆమె 2010లో మిస్ ఇంగ్లండ్ పోటీల్లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.

ఇదే సంవత్సరం ఆమె ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ చిత్రం మద్రాసి పట్టణం చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసింది. ఇలా ఆమె ఇండియన్ సినిమా పరిశ్రమ బాట పట్టింది. తర్వాత పలు దక్షిణాది చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది. 2012లో ‘ఏక్ దివానా థా' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ప్రతీక్ బబ్బర్ తో ప్రేమాయణం నడిపి వార్తల్లోకి ఎక్కింది.

ఇండియన్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ' చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన అమీ జాక్సన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమెకు అవకాశాలు మరింత పెరిగాయి. ప్రముఖ మేగజైన్లు ఆమె అందాలు తమ మేగజైన్‌పై ఆరబోయించడానికి పోటీ పడుతున్నాయి. స్లైడ్ షో మాగ్జిమ్ అమీ జాక్సన్ ఇచ్చి హాట్ అండ్ సెక్సీ లింగరీ ఫోటోలు.

అమీ ఆన్ బెడ్

అమీ ఆన్ బెడ్

లో దుస్తులు ప్రదర్శిస్తూ బెడ్‌పై కూర్చుని ఫోటోలకు ఫోజు ఇచ్చిన అమీ జాక్సన్ లుక్ కుర్రకారు మతి పోగొడుతోంది.

సెక్సీ లుక్

సెక్సీ లుక్

ఆమెను ఇలా సెక్సీ లుక్ లో చూసిన ఫ్యాన్స్.....ఆమెను శృంగార దేవతగా ఊహించుకుని కలల లోకంలో విహరిస్తున్నారు.

అతిలోక సుందరి

అతిలోక సుందరి

పడక గదిలోకి రా రామ్మంటూ ఆహ్వానిస్తున్న అతిలోక సుందరిలా అమీ జాక్సన్ లుక్ అదిరి పోయింది కదూ...

అమీ జాక్సన్ సెడెక్టివ్ లుక్

అమీ జాక్సన్ సెడెక్టివ్ లుక్

కేక పుట్టించేలా అమీ జాక్సన్ సెడెక్టివక్ లుక్.

అమీ జాక్సన్ సెన్సువల్ లుక్

అమీ జాక్సన్ సెన్సువల్ లుక్

ఉల్లి పోరలాంటి దుస్తుల మధ్యలో నుండి లింగరీ ప్రదర్శిస్తూ అమీ జాక్సన్ సెన్సువల్ లుక్.

మిస్ టీన్ వరల్డ్

మిస్ టీన్ వరల్డ్

కాలేజీ పూర్తయిన తర్వాత అమీ జాక్సన్ తన 16వ ఏట మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. 2009లో యూఎస్ లో జరిగిన టీన్ వరల్డ్ కాంపిటీషన్ లో టైటిల్ విన్నర్ గా నిలిచింది.

మిస్ ఇంగ్లండ్

మిస్ ఇంగ్లండ్

2010లో జరిగిన మిస్ ఇంగ్లండ్ పోటీల్లో అమీ జాక్సన్ సెకండ్ రన్నరప్ గా నిలిచింది.

హాటెస్ట్ ఉమెన్ ఇన్ ది వరల్డ్

హాటెస్ట్ ఉమెన్ ఇన్ ది వరల్డ్

టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎఫ్ హెచ్ ఎం సర్వేలో టాప్ 100 వరల్డ్ హాటెస్ట్ ఉమెన్స్ లో చోటు దక్కించుకుంది.

మాగ్జిమ్ కవర్ పేజీపై...

మాగ్జిమ్ కవర్ పేజీపై...

మాగ్జిమ్ కవర్ పేజీపై అమీ జాక్సన్ ఇలా....

English summary
Amy Jackson, the British model who is one of the top actresses in the Indian film industry was featured on the cover of Maxim India's latest March issue.
Please Wait while comments are loading...