ముంబయిలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ సెక్స్ వీడియో...!
దబాంగ్ సినిమా వల్ల బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కు పూర్వ వైభవం వచ్చిందని ఆయన అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. దబాంగ్ సినిమాలో సల్మాన్ ఖాన్ చేసినటువంటి యాక్షన్ ఇరగేసిందని అందరూ అనుకుంటున్నారు. ఇటీవల ఈ సినిమాని చూసిన ఓ తెలుగు హీరో భార్య కూడా సూపర్ డూపర్ హిట్ సినిమా అని కితాబు ఇచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. అంతేకాకుండా అలాంటి పాత్రలకు తన భర్త ఐతే ఇంకా బాగుంటందని అన్నారు. దబాంగ్ సినిమా ఆనందంలో ఉన్న సల్మాన్ ఖాన్ మరియు కత్రినాకైఫ్‌ల సెక్స్ వీడియో నెట్‌లో దర్శనమిస్తోందన్న సమాచారం రావడంతో అందరూ నెట్ సెంటర్ల దగ్గర ఆ వీడియో కోసం పడిగాపులు కాస్తున్నారంట. ఇటీవల సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ విడిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే. ఐతే విడిపోయిన తర్వాత ఈ వీడియో బయటకు రావడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ సెక్స్ వీడియోలో సల్మాన్, కత్రినాకైఫ్‌లను పోలి ఉన్న ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయి శృంగారం చేసుకుంటూ కనిపిస్తున్నారట. ఈ వీడియో కలిగిన సీడీలు కెనడాలో హాట్ కేకుల్లో అమ్ముడు పోతున్నాయట. కాగా ప్రస్తుతం ఈ వీడియో కాపీలు ముంబయి నగరానికి చేరుకున్నట్లు సమాచారం. మరోవైపు సెక్స్ వెబ్‌సైట్లు తమ సైట్లలో ఈ వీడియో క్లిప్సింగులకు ఇంకొంత సమాచారం జోడించి ఇంకాస్త వివరంగా చూపిస్తున్నారంట. ఈ వీడియోలను జనం ఎగబడి డౌన్లోడ్ చేసుకుంటున్నారట. అయితే ఈ సెక్స్ వీడియో క్లిప్పింగుల వ్యవహారంపై అటు సల్మాన్ కానీ, ఇటు కత్రినా కానీ నోరు మెదపటం లేదట.


Click it and Unblock the Notifications











