»   » రచ్చ రంబోలా: మంచు మనోజ్ బ్యాచిలర్ పార్టీ (ఫోటోస్)

రచ్చ రంబోలా: మంచు మనోజ్ బ్యాచిలర్ పార్టీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే. మే 20వ తేదీన తన ప్రేయసి ప్రణతి రెడ్డిని మనోజ్ పెళ్లాడ బోతున్నాడు. మరో పది రోజుల్లో తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్న నేపథ్యంలో తన స్నేహితులకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చాడు మనోజ్.

ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీలో తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు సంబంధించిన పలువురు యువ హీరోలు ఉన్నారు. నాని, ఆదర్శ్, గుండెల్లో గోదారి నటుడు ఆది పనిశెట్టి, మనోజ్ బావ ప్రేమ్ ఆనంద్(మంచు లక్ష్మి హస్బెండ్) తో పాటు మరికొందరు ఫ్రెండ్స్ పాల్గొన్నారు.

సాధారణంగానే మనోజ్ ఎక్కడ ఉంటే అక్కడ గోల గోల ఉంటుంది. ఇక బ్యాచిలర్ పార్టీ అంటే ఏ రేంజిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. రచ్చ రంబోలా రేంజిలో సాగిన మనోజ్ బ్యాచిలర్ పార్టీ ఫోటోలు స్లైడ్ షోలో...

బ్యాచిలర్ పార్టీ

బ్యాచిలర్ పార్టీ


ఆదివారం రాత్రి మంచు మనోజ్ తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసాడు.

ఫ్రెండ్స్

ఫ్రెండ్స్


నిన్న రాత్రి జరిగిన పార్టీలో తన స్నేహితులతో కలిసి మంచు మనోజ్.

ఆది పనిశెట్టి

ఆది పనిశెట్టి


మంచు మనోజ్ బ్యాచిలర్ పార్టీలో పాల్గొన్న ఆది పనిశెట్టి తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేసాడు.

మనోజ్-ప్రణతి రెడ్డి

మనోజ్-ప్రణతి రెడ్డి


ఈ నెల 20వ తేదీన మంచు మనోజ్-ప్రణతి రెడ్డి వివాహం జరుగబోతోంది.

ఫన్నీగా...

ఫన్నీగా...


ఆది పనిశెట్టి తదితరులు బ్యాచిలర్ పార్టీలో ఇలా ఫన్నీగా....

English summary
It's raining weddings in T-town this season and the first to enter wedlock is Manchu Manoj. The actor is all set to get married to his love, Pranathi Reddy, on his birth-date, May 20. Can it be anymore special?
Please Wait while comments are loading...