‘దర్శకులే హీరోలుగా’ ప్రయోగాత్మక ప్రారంభం

దర్శకుడు ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ 'ఈ నెల 20నుంచి 15రోజుల పాటు రెగ్యులర్ చిత్రీకరణ సాగుతుంది. వచ్చే నెలలో మరో షెడ్యూల్‌తో సినిమా పూర్తిచేస్తాం" అన్నారు. రవిబాబు, ఎన్.శంకర్, వి.ఎన్.ఆదిత్య, కాశీ విశ్వనాథ్, చంద్రమహేష్, సాగర్, రాంప్రసాద్, ఏవిఎస్, ఎం.ఎస్.నారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రా నికి కథ: యండమూరి వీరేంద్రనాథ్, మాటలు : పరుచూరి బ్రదర్స్, సంగీతం: యశోకృష్ణ, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, కెమెరా: డి.జి.వెంకటేష్, సమర్పణ: సత్యనారాయణరెడ్డి, నిర్మాత: టి.వెంకటేష్ యాదవ్.
tollywood anaithikam yandamuri veerendra nath premraj nagaram nidra potunna vela అనైతికం యండమూరి వీరేంద్రనాథ్ ప్రేమ్ రాజ్ నగరం నిద్రపోతున్న వేళ


Click it and Unblock the Notifications