ఆమె న్యూడిటీకి... నెటిజన్స్ ఫిదా, ఒకటే దేవులాట!
ముంబై: బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియాలో అడుగు పెట్టిన ఇండోకెనడియన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్....తన న్యూడ్ అందాలతో శృంగార ప్రియులకు నిద్రలేకుండా చేస్తోంది. దీంతో ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నవారంతా ఆమె అందాలు చూస్తూ తెగ ఎంజ్ చేస్తున్నారు. 2012 సంవత్సరంలో సన్నీ లియోన్ ఇంటర్నెట్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల లిస్టులో టాప్ ప్లేస్ సంపాదించుకుంది.
ఇండియాకు ఆమె పరిచయం అయిందే తడువు ఆమె ఫోర్న్ చిత్రాల బిజినెస్ బాగానే ఇంప్రూవ్ అయింది కూడా. ఇండియన్ ఫ్యాన్స్ ఆమె ఫోర్న్ చిత్రాలు చూడటానికి ఆసక్తి చూపడమే ఇందుకు కారణం. పూజా భట్ దర్శకత్వంలో వచ్చిన 'జిస్మ్-2' చిత్రం ద్వారా సన్నీ లియోన్ ఇమేజ్ అమాంతం పెరిగి పోయింది.
ఆ చిత్రం బాగో లేక పోయినా... సన్నీ లియోన్ అందాల ఆరబోతకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు, కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలా మంది నిర్మాతలు సన్నీ లియోన్ అందాలే పెట్టుబడిగా సినిమాలు తీయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఏక్తాకపూర్ రాగిని ఎంఎంఎస్-2 చిత్రంలో కూడా సన్నీ లియోన్ హీరోయిన్ గా ఎంపికయింది. సన్నీ లియోన్ అందంగా హాట్ హాట్ గా ఉండబట్టే ఆమెకు ఇక్కడ ఫాలోయింగ్ పెరిగిందనేది కాదనలేని నిజం. ఆమె నటించే పడకగది శృంగార సన్నివేశాలు కనులారా వీక్షించాలని ఆమె అభిమానులు తహతహలాడుతున్నారు.


Click it and Unblock the Notifications












