»   » పరాకాష్ట: లేడీ ప్రొడ్యూసర్ ‘XXX’ సీన్స్ (ఫొటోలు)

పరాకాష్ట: లేడీ ప్రొడ్యూసర్ ‘XXX’ సీన్స్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమాను ప్రమోట్ చేయటానికి రకరకాల మార్గాలు ఎప్పటికప్పుడు దర్శక,నిర్మాతలు అన్వేషిస్తూంటారు. ముఖ్యంగా తమ ప్రాజెక్టు ఫస్ట్ లుక్ తోటే సంచలనం క్రియేట్ చేసి బిజినెస్ చేసేస్తూంటారు. అలాంటి వారిలో తెలుగులో రామ్ గోపాల్ వర్మ, హిందీలో నిర్మాత ఏక్తా కపూర్ ముందుంటారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

గతంలో రాగిణి ఎమ్ఎమ్ ఎస్ 2 వంటి బోల్డ్ చిత్రం తీసిన ఏక్తా ఈ సారి మరింత తెగించింది. వాలంటైన్స్ ఛోడ్, పలాంగే థోడ్ అంటూ ఓ కాప్షన్ తో తమ తాజా చిత్రం పోస్టర్స్ విడుదల చేసింది. ఇంతకీ ఆ చిత్రం పేరేమిటనుకున్నారు... ‘XXX'.

వాలంటైన్ డే రోజు విడుదల చేసిన ఈ పోస్టర్స్, ఫస్ట్ లుక్ చూసిన వారు షాక్ అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా కొత్త వారిని పరిచయం చేస్తానని చెప్తూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా కాస్టింగ్ కాల్ ఇచ్చింది. కెన్ ఘోష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై రూపొందనుంది.

స్లైడ్ షోలో...ఫస్ట్ లుక్ ఫొటోలు

గతంలోనూ

గతంలోనూ

ఏక్తకపూర్ కు మొదటి నుంచి ఏటికి ఎదురీదటం అలవాటే..లేడి ప్రొడ్యూసర్ ఇలాంటివి చేస్తుందని ఎవరూ ఊహించరు

నిర్మాణ విలువలు

నిర్మాణ విలువలు

ఈ చిత్రానికి భారీ నిర్మాణ విలువలతో తీయనున్నట్లు చెప్తున్నారు.

సెక్సీ సీన్స్

సెక్సీ సీన్స్

ఈ సినిమాలో శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉండే అవకాసం ఉందంటున్నారు

దర్సకుడు

దర్సకుడు

దర్శకుడు గతంలో ఇష్క్ విష్క్ అంటూ చిత్రం డైరక్ట్ చేసిన కెన్ ఘోష్.

ఎంపిక అయ్యారు

ఎంపిక అయ్యారు

ఈ చిత్రంలో రెగ్యులర్ బాలీవుడ్ నటులు కాకుండా కొత్త ఆర్టిస్టులను ప్రకటన ఇచ్చి మరీ ఎంపిక చేసారు

నో హార్డ్ ఫీలింగ్స్

నో హార్డ్ ఫీలింగ్స్

నో హార్డ్ ఫీలింగ్స్ అంటూ బూతుతో వస్తున్న ఈ చిత్రం రిలీజయ్యాక ఎన్ని సమస్యలు ఎదుర్కోబోతోందో అంటున్నారు

English summary
The bold and dashing Bollywood film maker Ekta Kapoor claims that her film ‘XXX’ is going to be first ever most erotic film which is going to portray seduction in its raw face.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu