»   » పవన్ కళ్యాణ్ ఎఫెక్టుతో దద్దరిల్లిన సోషల్ మీడియా... చంద్రబాబు, రేణు, పేటీఎం కూడా...!

పవన్ కళ్యాణ్ ఎఫెక్టుతో దద్దరిల్లిన సోషల్ మీడియా... చంద్రబాబు, రేణు, పేటీఎం కూడా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా శుభాకాంక్షలతో మోతెక్కిపోయింది. ఆయన అభిమానులు, జనసేన ఫాలోవర్స్ తో పాటు.... పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, అభిమానం ఉన్న ప్రముఖులు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇనిస్టాగ్రామ్ లాంటి మాధ్యమాల ద్వారా విష్ చేశారు.

గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నాయకుడు, ఏ సినిమా స్టార్‌కు రానన్ని విషెస్ ఈ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చాయని..... సెప్టెంబర్ 2న ఇండియన్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో హయ్యెస్ట్‌గా ట్రెండ్ అయిన అంశం ఇదే అని అంటున్నారు.

రేణు దేశాయ్

రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.... ఆయన మాజీ భార్య, నటి రేణు దేశాయ్ విషెస్. రేణు దేశాయ్ ఆయనతో విడిపోయినా ఇద్దరి మధ్య స్నేహం ఇంకా కొనసాగుతూనే ఉంది.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విషెస్. గతంలో ఇద్దరి మధ్య ఏవో విబేధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. బన్నీ ట్వీట్ తో అలాంటిదేమీ లేదని మరోసారి తేలిపోయింది.

చంద్రబాబు ట్వీట్

చంద్రబాబు ట్వీట్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపీషియల్ ట్విట్టర్ పేజీ ద్వారా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్.

హీరోయిన్ త్రిష

హీరోయిన్ త్రిష

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ త్రిష ట్వీట్. ఈ ఇద్దరి కాంబినేషన్లో తీన్ మార్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

దేవిశ్రీ ప్రసాద్

దేవిశ్రీ ప్రసాద్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ విషెస్. ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి.

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అర్జున్ రెడ్డి స్టార్ విజయ్ దేవరకొండ ట్వీట్.

రాజమౌళి

రాజమౌళి

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పికె25 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మీద రాజమౌళి కామెంట్.

భూమిక

భూమిక

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నటి భూమిక ట్వీట్. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో సూపర్ మిట్ మూవీ ‘ఖుషీ' వచ్చిన సంగతి తెలిసిందే.

అనసూయ

అనసూయ

యాంకర్, నటి అనూయ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఇలా స్పందించారు. విష్ చేశారు.

యాంకర్ ప్రదీప్

యాంకర్ ప్రదీప్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా యాంకర్ ప్రదీప్ ట్వీట్.

శంతను గుప్తా

శంతను గుప్తా

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శంతను గుప్తా ట్వీట్.

శరద్ కేల్కర్

శరద్ కేల్కర్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సర్దార్ గబ్బర్ సింగ్ విలన్ పాత్రధారి శరద్ కేల్కర్ ట్వీట్.

కొరటాల శివ

కొరటాల శివ

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ట్వీట్.

లక్ష్మీ రాయ్

లక్ష్మీ రాయ్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీ రాయ్ ట్వీట్.

శ్రీకాంత్

శ్రీకాంత్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నటుడు శ్రీకాంత్ ట్వీట్.

రకుల్ ప్రీత్

రకుల్ ప్రీత్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్.

ప్రణీత

ప్రణీత

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ ప్రణీత ట్వీట్.

రామ్ పోతినేని

రామ్ పోతినేని

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హీరో రామ్ పోతినేని ట్వీట్.

క్రితి కర్బంద

క్రితి కర్బంద

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ క్రితి కర్బంద ట్వీట్.

వెన్నెల కిషోర్

వెన్నెల కిషోర్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కమెడియన్ వెన్నెల కిషోర్ ట్వీట్.

ఆది

ఆది

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హీరో ఆది ట్వీట్.

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా... ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ట్వీట్.

మెహ్రీన్

మెహ్రీన్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ మెహ్రీన్ ట్వీట్.

జయసుధ

జయసుధ

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సీనియర్ నటి జయసుధ ట్వీట్.

బ్రహ్మాజీ

బ్రహ్మాజీ

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నటుడు బ్రహ్మాజీ ట్వీట్.

కిచ్చ సుదీప్

కిచ్చ సుదీప్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కిచ్చా సుదీప్ ట్వీట్.

మెహర్ రమేష్

మెహర్ రమేష్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెహర్ రమేష్ ట్వీట్.

డైరెక్టర్ బాబీ

డైరెక్టర్ బాబీ

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ బాబీ ట్వీట్.

అర్మాన్ మాలిక్

అర్మాన్ మాలిక్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అర్మాన్ మాలిక్ ట్వీట్.

పేటీఎం

పేటీఎం

పేటీఎం ఎంటర్టెన్మెంట్ పేజీలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ట్వీట్.

English summary
India's highest ever birthday trend #HBDLeaderPawanKalyan. Power Star Pawan Kalyan has a huge fan following across the globe and he is celebrats his birthday yesterday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu