బికిని రేస్ : అనుష్క, దీపికను బీట్ చేసిన నయనతార
హైదరాబాద్ : హీరోయిన్ నయనతార మరోసారి సౌత్‌లో అంతరికంటే నేనే సెక్సీ అని నిరూపించుకుంది. అందమైన బికినీ హీరోయిన్లపై సర్వే నిర్వహించగా ఈ విషయం స్పష్టమైంది. ఈ పోటీలో నయనతార హాట్ హీరోయిన్ అనుష్కతో పాటు, బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనెలను సైతం వెనక్కి నెట్టేసింది.
బికినీలో ఏ హీరోయిన్ అందంగా ఉంది అనే అంశంపై ఇటీవల వన్ ఇండియా నిర్వహించిన పోల్‌లో ఎక్కువ మంది నయనతారకే ఓటేసారు. టాప్ 17 మంది హీరోయిన్లపై పోలింగ్ జరిగింది. అనుష్క శెట్టి, ఇలియానా, లక్ష్మీరాయ్, ప్రియమణి, శ్రీయ, నమిత, శృతి హాసన్, నీతు చంద్ర, సదా, అంకిత, సోనా, దీక్షా సేథ్, ముమైత్ ఖాన్, శ్రద్దాదాస్, సోనా తదితరులు ఇందులో ఉన్నారు.
వీరిలో నయనతార, అనుష్క, దీపిక పదుకొనెలకు తొలి మూడు స్థానాలు దక్కాయి. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో వీక్షించండి.

నయనతార అజిత్ హీరోగా రూపొందిన తమిళ సినిమా బిల్లాలో బికినీ ధరించింది. ఆమెకు 23% ఓట్లు పడ్డాయి.

అరుంధతితో స్టార్ హీరోయిన్ గా మారిన అనుష్క తెలుగు బిల్లాతో పాటు పలు తెలుగు సినిమాల్లో బికీనీలో కనిపించింది. ఆమెకు 21% ఓట్లు పడ్డాయి.

రజనీకాంత్ కొచ్చాడయాన్ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ దీపిక పదుకొనే అనేక బాలీవుడ్ సినిమాల్లో బికినీ ధరించింది. ఆమెకు 18% ఓట్లు పడ్డాయి.

హాట్ సెక్సీ పెర్ఫార్మెన్స్ తో దూసుకెలుతున్న ప్రియమణికి 6% ఓట్లు పడ్డాయి.

5 % ఓట్లు దక్కించుకున్న శృతి హాసన్ టాప్ 5 సౌత్ బికినీ బేబీల్లో స్థానం దక్కించుకుంది.

నమిత కూడా అనేక సినిమాల్లో బికినీల్లో కనిపించింది. బొద్దుగా ఉండే ఆమె అందాలను ఇష్టపడే వారు చాలానే ఉన్నా....ఇక్కడ మాత్రం వెనక పడిపోయింది.

హీరోయిన్ దీక్షా సేథ్‌కు 7వ స్థానం దక్కింది.

నీతూ చంద్రకు 8వ స్థానం దక్కింది.

బక్కపలుచని భామ ఇలియానాకు 9వ స్థానం దక్కింది.

సెక్సీ ఫిగర్ ఉన్నప్పటికీ లక్ష్మీరాయ్ 10వ స్థానం దక్కడం గమనార్హం.

కేవలం 2 శాతం ఓట్లతో శ్రద్దా దాస్ 11 వస్థానంలో నిలిచింది.

హాట్ అండ్ సెక్సీ హీరోయిన్ శ్రీయకు శ్రద్ధకంటే ఒక ఓటు తక్కువే పడింది.

ఒక శాతం ఓట్లతో సదా 13వ స్థానంలో నిలిచింది.

నికోల్ 14వ స్థానం దక్కించుకుంది.

ముమైత్ ఖాన్ 15వ స్థానంలో ఉంది.

సోనాకు 16వ స్థానం దక్కింది.

అంకితకు 17వ స్థానం దక్కింది.


Click it and Unblock the Notifications











