»   » విదేశీయులతో ప్రేమ, పెళ్లి..... నిన్న శ్రీయ, అంతకు ముందు ఈ హీరోయిన్లు కూడా!

విదేశీయులతో ప్రేమ, పెళ్లి..... నిన్న శ్రీయ, అంతకు ముందు ఈ హీరోయిన్లు కూడా!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హీరోయిన్ శ్రీయ ఇటీవల తన రష్యన్ బాయ్ ఫ్రెండ్‌ను రహస్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ వైపు తన పెళ్లి ఇప్పుడే కాదు, నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు అంటూ ప్రకటనలు చేస్తూనే మూడు ముళ్లు పడ్డ తర్వాత మీడియాకు ఫోటోలు విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

  శ్రీయా పెళ్లి గుట్టు వీడింది.. వేదికపై భర్తకు ముద్దులతో ముంచెత్తిన శ్రీయ
  హీరోయిన్ శ్రీయ-అండ్రూ కొశ్చీవ్‌

  హీరోయిన్ శ్రీయ-అండ్రూ కొశ్చీవ్‌

  శ్రీయ ఒక విదేశీయుడితో ప్రేమలో పడుతుందని ఎవరూ ఊహించలేదు. మరి ఎలా పరిచయం అయ్యాడో? వీరిద్దరూ ఎక్కడ ప్రేమించుకున్నారో తెలియదు కానీ... మొత్తానికి హీరోయిన్ శ్రీయ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. శ్రీయ మాత్రమే కాదు పలువురు ఇండియన్ హీరోయిన్స్ విదేశీయులతో ప్రేమ వ్యవహారాలు, ఆ పెళ్లి లాంటి సంచలనాలతో ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు.

   ఇలియానా-ఆండ్రూ నీబో

  ఇలియానా-ఆండ్రూ నీబో

  హీరోయిన్ ఇలియానా కూడా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు.

  శృతి హాసన్-మైఖేల్ కోర్సెల్

  శృతి హాసన్-మైఖేల్ కోర్సెల్

  హీరోయిన్ శృతి హాసన్ కూడా ఇంగ్లిష్ యాక్టర్ మైఖేల్ కోర్సెల్‌తో ప్రేమాయణం నడుపుతూ వార్తల్లోకి ఎక్కింది. తన బాయ్ ఫ్రెండును పలు సందర్భాల్లో ఇండియాకు కూడా తీసుకొచ్చి హాట్ టాపిక్ అయింది.

   లీసారే-జాసన్

  లీసారే-జాసన్

  మహేష్ బాబు మూవీ ‘టక్కరి దొంగ'లో హీరోయిన్‌గా నటించిన లీసారే... లెబనాన్ బిజినెస్‌మేన్ జానస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

   ప్రీతీ జింతా

  ప్రీతీ జింతా

  హీరోయిన్ ప్రీతి జింతా అమెరికన్ బిజినెస్‌మేన్ గెనె గుడెనఫ్‌తో ప్రేమలో పడటంతో పాటు అతడిని పెళ్లి కూడా చేసుకుంది.

  సెలీనా జైట్లీ

  సెలీనా జైట్లీ

  హీరోయిన్ సెలీనా జైట్లీ కూడా విదేశీయుడైన పీటర్ హాగ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

  English summary
  There are no restrictions in love, many of our actresses are slowly but surely looking to find their match in foreign land. If you take latest examples, Shriya Saran married Andrei Koscheev, Russian businessman and Tennis Player. Ileana D'Cruz, is in a long term relationship with Andrew Kneebone, Australian photographer. Shruthi Haasan is in a relationship with English actor Michael Corsale.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more