వాషింగ్ కాదు...సెక్సీగా హీరోయిన్ల పాట్లు (ఫోటోలు)
హైదరాబాద్ : రాను రాను మన హీరోయిన్లు పాశ్యాత్య పోకడలు బాగా ఒంటబట్టించుకున్నారు. సాధారణంగా అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్లలో పాల్గొనడం రొటీన్ కావడంతో....ఇప్పుడు హాలీవుడ్ భామల మాదిరి సరికొత్త తరహాలో తమ అంగాంగాలను హాట్ అండ్ సెక్సీగా ప్రదర్శిస్తున్నారు.
విదేశీ మోడల్స్, హాలీవుడ్ స్టార్స్ బికినీలు, బ్రాలు లాంటి లో దుస్తుల్లో హాట్ అండ్ సెక్సీగా కార్లు వాష్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తరచూ మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని స్పూర్తిగా తీసుకుని మన హీరోయిన్లు సైతం తమదైన రీతిలో అభిమానులను తమకు దాసోసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కొందరు హీరోయిన్లు అయితే నగ్నంగా నటించడానికి, నగ్నంగా ఫోటోలు ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదు. ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే ముందు ఉండాలంటే ఇలాంటి చేయక తప్పడం లేదనేది వారి వాదన. ఇక షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే, వీణా మాలిక్ వాళ్లు అందాల ప్రదర్శనతో శృంగార ప్రియుల గుండెల్లో సృష్టిస్తున్న అలజడికి అంతేలేకుండా పోతోంది.

బాలీవుడ్ భామ కోయినా మిత్ర సెక్సీగా కార్ వాషింగ్

అందాల నమిత మతి పోగొడుతోంది కదూ.....!

కాజల్ చూపులకు ఎవరైనా పడిపోకుండా ఉంటారా...?

కిమ్ శర్మ....అలా ఓర చూపు చూస్తే ఎవరైనా క్లీన్ బౌల్డే!

కార్ వాష్ చేస్తూ మల్లికా షెరావత్

అమృత అరోరా కార్ వాషింగ్

బాలీవుడ్ బ్యూటీ కల్కి కొచ్లిన్ ఫోజు....చూసుకున్నోళ్లకు చూసుకున్నంత అన్నట్లు ఉంది కదూ..!

ఈ భంగిమలో మతి పోగొడుతున్న కోయినా మిత్ర....

వావ్ సెక్సీ అనిపించుకుంటున్న ..నమిత

అందాల ఆరబోతకు రెడీ అవుతున్న కోయినా మిత్ర

ఓ రేంజిలో రెచ్చిపోయిన మల్లికా షెరావత్

నమిత హాట్ అండ్ సెక్సీ ఫోజు

కార్ వాష్ చేస్తున్న ఇలియానా

నేహ దూపియా

అమృత అరోరా


Click it and Unblock the Notifications











