Just In
- 13 min ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 1 hr ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 2 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 3 hrs ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
Don't Miss!
- News
రాజ్యాంగ వ్యవస్థపై జగన్ సర్కార్ పోరాటం, న్యాయ వ్యవస్థల నిర్ణయం : ఏపీ ఎన్నికలపై దేశం ఫోకస్
- Sports
పంత్ 2.O: 4 నెలల్లో 10 కిలోలు తగ్గి.. గేమ్, మైండ్‌సెట్ మార్చుకున్న రిషభ్!
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లికి ముందే సెక్స్: గర్భం దాల్చిన హీరోయిన్లు (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: పెళ్లికి ముందే గర్భం దాల్చడం అంటే భారతీయ సమాజంలో ఎంత పెద్ద తప్పుగా భావిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇదంతా సర్వసాధారణం. పాశ్చాత్య సంస్కృతి మన భారతీయ సమాజంలో ప్రవేశిస్తున్న తరుణంలో పెళ్లికి ముందే గర్భం దాల్చడం లాంటివి కూడా మన దేశంలో కూడా కామన్ అయిపోతున్నాయి.
ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతిని మన సమాజంలోకి వ్యాపించేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సినిమా తారలు....పెళ్లికి ముందే గర్భం దాల్చడం లాంటి విషయాల్లోనూ ముందు ఉంటున్నారు. రాను రాను పరిస్థితి ఎలా తయారైంది అంటే...హాలీవుడ్ తారల మాదిరి పెళ్లికి ముందే గర్భం దాల్చడాన్ని కొందరు సినీ తారలు గొప్పగా భావించే స్థాయికి పరిస్థితులు మారుతున్నాయి. ఇండియన్ సినీ పరిశ్రమలో ముఖ్యంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ ధోరణి వేగంగా విస్తరిస్తోంది.
పెళ్లికి ముందు గర్బం దాల్చడం లాంటి పరిణామాలు నిన్నటి తరం హీరోయిన్లు శ్రీదేవి, సారిక హయాంలోనే మొదలైంది. ప్రస్తుత జనరేషన్ హీరోయిన్లు కొందరు ఇపుడు అదే దారిలో నడుస్తున్నారు.
పెళ్లికి ముందే గర్భవతులైన హీరోయిన్ల వివరాలు స్లైడ్ షోలో.....

శ్రీదేవి
హీరోయిన్ శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్‌ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందే బోనీ కపూర్ కారణంగా శ్రీదేవి గర్భవతి అయింది. పెళ్లయ్యే నాటికి శ్రీదేవి 7 నెలల గర్బవతి.

రేణు దేశాయ్
హీరోయిన్ రేణు దేశాయ్ తెలుగు యాక్టర్ పవన్ కళ్యాణ్‌తో సహజీవనం చేసింది. పెళ్లి ముందు ఓ బిడ్డకు తల్లయింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

కొంకనా సేన్ శర్మ
బాలీవుడ్ నటి కొంకణా సేన్ తన ప్రియుడు రణవీర్ షోరేను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి జరిగే నాటికి ఆమె 6 నెలల గర్భవతి.

మహిమా చౌదరి
బాలీవుడ్ హీరోయిన్ మహిమా చౌదరి కూడా పెళ్లి ముందే గర్భవతైనట్లు వార్తలు వచ్చాయి.

అనౌష్క్ శంకర్
ప్రముఖ సితార్ కళాకారుడు రవి శంకర్ కుమార్తె అయిన అసౌష్క శర్మ తన బాయ్ ఫ్రెండ్, బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ జియో రైట్ వల్ల పెళ్లికి ముందే గర్భం దాల్చింది.

సారిక
శ్రీదేవి మాదిరిగా నటి సారిక కూడా కమల్ హాసన్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ వల్ల సారిక పెళ్లికి ముందే గర్భవతి అయింది. అలా కలిగిన సంతానమే శృతి హాసన్.

అమృతా అరోరా
బాలీవుడ్ హీరోయిన్ అమృతా అరోరా...తన బాయ్ ఫ్రెండ్ షకీల్ లడక్‌ను పెళ్లాడటానికి కారణం ఆమె పెళ్లికి ముందే గర్భవతి కావడం అనే రూమర్స్ అప్పట్లో వినిపించాయి.

సెలీనా జైట్లీ
మరో బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్ల కూడా పెళ్లికి ముందే గర్భవతి అయింది. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ పీటర్ హాగ్‌ను పెళ్లాడి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.