సెక్సీగా టాప్ హీరోయిన్లు, రహస్యంగా... (ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్లో ఏళ్ల తరబడి తమ అందాల ప్రదర్శనతో పాతుకు పోయిన స్టార్ హీరోయిన్లు....వయసు ముదిరి పోతున్న కొద్దీ ఆత్మరక్షణలో పడుతున్నారు. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో గ్లామర్ తగ్గుతుందనే ఆందోళన. గ్లామర్ తగ్గితే అవకాశాలు తగ్గుతాయనే భయం.

https://www.facebook.com/TeluguFilmibeat

దీంతో చాలా మంది హీరోయిన్లు....తాము సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం తమ అందాన్ని కాపాడుకోవడానికే ఖర్చు పెడుతున్నారు. దీంతో పాటు తమ వయసును కప్పిపుచ్చుకునే ప్రచత్నం చేస్తున్నారు. వయసు విషయంలో అబద్దాలు చెప్పడం కూడా అలవాటు చేసుకుంటున్నారు. తమ అసలు వయసును రహస్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్ లాంటి వారు మాత్రం తమ వయసును కప్పిపుచ్చుకోవడానికి ఎలాంటి జిమ్మిక్స్ చేయడం లేదు. కానీ కత్రినా కైఫ్, బిపాసా బసు, మల్లికా షెరావత్ లాంటి కొందరు స్టార్స్ మాత్రం తమ వయసును రహస్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారి వివరాలు కొన్ని స్లైడ్ షోలో....

కంగనా రనౌత్

కంగనా రనౌత్

కంగనా రనౌత్ 2009లో ఒకసారి తన వయసు ఎంత అని అడిగితే 22 అని చెప్పింది. కానీ పాస్ పోర్టు మీద ఆమె వయసు 28 అని ఉంది. పాస్ పోర్టు లెక్క ప్రకారం అమ్ముడు వయసు ఇపుడు 33పైనే.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్

హీరోయిన్ కత్రినా కైఫ్ తాను రణబీర్ కపూర్ కంటే చిన్నదాన్ని అని చెప్పుకుంటుంది. కానీ రణబీర్ పుట్టింది 1982లో అయితే...కత్రినా పుట్టింది 1981లో. మరి ఈ విషయం జనాలకు తెలియదు అనుకుంటుందో ఏమో కత్రినా.

బిపాసా బసు

బిపాసా బసు

బిపాసా బసు కూడా తన వయసు విషయంలో చాలా సందర్భాల్లో అబద్దాలు ఆడింది. వాస్తవానికి అమ్మడు పుట్టింది 1971లో. ఆమె వయసు ఇపుడు 33 దాటింది.

గౌహర్ ఖాన్

గౌహర్ ఖాన్

గౌహర్ ఖాన్ ఆ మధ్య బిగ్ బాస్ షోలో మాత్రం అమ్మడు తన వయసు 29 అని అబద్దం చెప్పింది. వాస్తవానికి ఆమె వయసు ఇపుడు 31పైనే.

మల్లికా షెరావత్

మల్లికా షెరావత్

1976లో జన్మించిన మల్లికా షెరావత్....తాను ఇంకా ఇరవైల్లోనే ఉన్నానని ఫీలవుతోంది.

షెర్లిన్ చోప్రా

షెర్లిన్ చోప్రా

బాలీవుడ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా వయసు 30 ఏళ్ల పైనే ఉంటుందని అంచనా. అయితే అమ్మడు మాత్రం ఇప్పటికీ తన అసలు వయసు బయటకు రాకుండా రహస్యంగా ఉంచుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X