‘బిచ్చగాడు’ స్టార్ విజయ్ ఆంటోనీ నెక్స్ మూవీ ‘ఇంద్రసేన’ భారీ రిలీజ్

విజయ్ ఆంటోనీ నటించిన ‘ఇంద్రసేన’ మూవీ నవంబర్ 30 విడుదల కాబోతోంది.

By Bojja Kumar

Recommended Video

Producer Krishna Reddy Speech @ Indrasena Pre Release Function

విజయ్ అంటోని హీరోగా జీ.శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం తెలుగులో 'ఇంద్రసేన'గా విడుదల కాబోతోంది. రాధిక శరత్ కుమార్, ఫాతిమా విజయ్ అంటోని సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మంగళవారం జరిగింది.

ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా నవంబర్ ౩౦న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని, 300లకు పైగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

'Indrasena' will be releasing more than 300 theatres

విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి, సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, సమర్పణ : నీలం లక్ష్మి, నిర్మాతలు:నీలం కృష్ణారెడ్డి, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X