చాటుగా రొమాన్స్! లీక్ ఫోటోల సెన్సేషన్ (ఫొటో ఫీచర్)
చెన్నై: సినిమా సెలబ్రిటీల ప్రతి కదలికను మీడియా వారి కెమెరాలు ఫాలో చేస్తూనే ఉంటాయి. వారికి సంబంధించిన ఏదో ఒక సెన్సేషన్ న్యూస్ జనాలకు తెలియజేయడానికి పోటీ పడుతూ ఉంటారు. ఈ ఉత్సాహం కేవలం వారి సినిమాల వరకు మాత్రమే పరిమితం కాకుండా వారి పర్సనల్ లైఫ్‌లో తొంగి చూసే వరకు వెలుతోంది.
ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో సినిమా సెలబ్రిటీలు మీడియా వారి అత్యుత్సహం కారణంగా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. మా పర్సనల్ లైఫ్‌లో తొంగి చూడొద్దు, మా ప్రైవసీని భంగం కలిగించొద్దు.....అని వారు ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సినిమా సెలబ్రిటీ లైఫ్ అంటే అలానే ఉంటుంది మరి!
సినిమా బ్రిటీలకు సంబంధించిన పర్సనల్ లైఫ్ ఫోటోలు లీకైన్ సందర్భాలను గుర్తు చేసుకుంటూ....ఆ ఫోటోలపై ఈ రోజు ఫోటో ఫీచర్లో ఓ లుక్కేద్దాం....

శింబు-నయనతార కిస్సింగ్ ఫోటోలు
శింబు, నయనతార కిస్సింగ్ ఫోటోలు ఆ మధ్య ఇంటర్నెట్లో లీకై సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారి మధ్య ఎఫైర్ ఉండేది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే.

అనిరుద్ రవిచందర్-ఆండ్రియా
కొలవెరి డీ పాట సంగీత దర్శకుడు అనురుధ్ రవిచందర్, సింగర్ ఆండ్రియాలు చాటుగా రొమాన్స్ చేసుకున్న ఫోటోలు ఇంటర్నెట్లో లీకై సెన్సేషన్ సృష్టించాయి.

సమంత, సిద్ధార్థ
సమంత, సిద్ధార్థ కలిసి శ్రీకాళహస్తిలో కలిసి పూజలు నిర్వహించిన ఫోటోలు అప్పట్లో బయటకు లీకయ్యాయి. ఈ ఫోటోలు లీకైనప్పటి నుండి ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

శృతి హాసన్
హీరోయిన్ శృతి హాసన్‌ను అభ్యంతరకర యాంగిల్స్‌లో ఫోటోలు తీసి ఎవరో బయటకు లీక్ చేసారు. తన అనుమతి లేకుండా ఫోటోలు లీక్ చేయడంపై శృతి హాసన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. (ఈ ఫోటో కాదు)

శింబు-హన్సిక
శింబు, హన్సికకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు ఆ మధ్య బయటకు లీకయ్యాయి.

బాయ్ ఫ్రెండుతో కాజల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు సంబంధించిన పర్సనల్ ఫోటోలు కొన్ని ఆ మధ్య లీకయ్యాయి. ఆ ఫోటోల్లో ఉన్నది కాజల్ బాయ్ ఫ్రెండ్ అంటూ ప్రచారం జరిగింది.

దీపిక, రణవీర్ సింగ్ కిస్
దీపిక, రణవీర్ సింగ్ మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు ప్రచారంలోకి రావడానికి కారణం ఇక్కడ కనిపిస్తున్న ఫోటో బయటకు లీక్ కావడమే.

రానాతో త్రిష
హీరోయిన్ త్రిష, తెలుగు హీరో రానా గోవాలో పార్టీ చేసుకున్న ఫోటోలు ఆ మధ్య లీక్ అయ్యాయి. ఈ ఫోటోలతో ఇద్దరూ ఇబ్బంది పడ్డారు.

శ్రీయ ప్రైవేట్ ఫోటోలు లీక్
హీరోయిన్ శ్రీయకు సంబంధించిన ఫోటోలు అప్పట్లో లీక్ అయ్యాయి. రీమా సేన్ పెళ్లి సందర్భంగా శ్రీయ ఎంజాయ్ చేస్తుండగా ఎవరో ఫోటోలు తీసి లీక్ చేసారు.


Click it and Unblock the Notifications











