సెక్సీ సీన్స్‌తో వేడెక్కించిన వేదిత, మొదట్లో భయపడ్డానన్న భామ
తన తొలి సినిమా బిందీ బజార్‌లో నటిగా మారిన మోడల్ వేదితా ప్రతాస్ సింగ్ ప్రేక్షకులను వేడెక్కిస్తోంది. సహ నటుడు ప్రశాంత్ నారాయణన్‌తో ఆమె పండించిన సెక్సీ సీన్ల ఇంటర్నెట్‌లో హాట్ హాట్‌గా దర్సనమిస్తున్నాయి. ఆ దృశ్యాలు ఆన్‌లైన్లో దర్శనమిస్తున్నాయి. లవ్ మేకింగ్ సీన్స్ చేయాలని చెప్పినప్పుడు మొదట తాను బిడియపడ్డానని, కొంత మేరకు భయం కూడా వేసిందని, పాత్ర అవసరమని భావించి చేయాలని అనుకున్నానని ఆ భామామణి వేదిత అంటోంది. ఆ దృశ్యాలను సౌందర్యాత్మకంగా చిత్రించారని, చిత్రానికి ఆ దృశ్యాలు కీలకంగా మారాయని ఆమె అంటోంది.
షూటింగ్ జరిగిన రోజు ముగిసే సరికి తాను పూర్తి ప్రోఫెనల్‌గా మారిపోయానని, ప్రశాంత్ నారాయణన్ వంటి సీనియర్ నటులు తనకెంతో సహకరించారని ఆమె అంటోంది. సినిమూ చూస్తే ఆ దృశ్యాలు అసభ్యంగా కనిపించవని ఆమె చాలా బోల్డ్‌గా చెప్పేస్తోంది.
More from Filmibeat
bollywood vedita pratap singh prashant narayanan bhindi bazaar బాలీవుడ్ వేదిత ప్రతాప్ సింగ్ ప్రశాంత్ నారాయణన్ బిందీ బజార్


Click it and Unblock the Notifications











