ఇంకేంటి నువ్వే చెప్పు ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్
ఇంకేంటి నువ్వే చెప్పు ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్
సన్ని, అక్షిత, ప్రశాంత్, ప్రసన్న హీరో హీరోయిన్లుగా వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్‌పై శివ శ్రీ దర్శకత్వంలో డాక్టర్ మళ్ల విజయ్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ఇంకేంటి నువ్వే చెప్పు. వికాస్ సంగీతం అందించిన ఈ సినిమా పాటల ప్లాటినమ్ వేడుక ఇటీవల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లోజరిగింది. ఈ కార్యక్రమానికి కె.యస్.రామారవు, సి.కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











