హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు పార్టీ చేసుకున్నారు (ఫోటోస్)
హైదరాబాద్: బాలీవుడ్‌చిత్రాలు కలెక్షన్లు వందల కోట్లకు పరుగెడు తున్నాయి. చెన్నై ఎక్స్‌ప్రెస్ నుంచి కలెక్షన్ల పబ్లిసిటీ ఎక్కువయింది. తాజాగా అమితాబ్, దీపికాపదుకొనే నటించిన 'పికు' చిత్రం మే 8వ తేదీన విడుదలై ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 86 కోట్లకు పైగా వసూలు చేసింది.
తండ్రి, కూతురుమధ్య వుండే సంబంధాలను చక్కగా ఆవిష్కరించడం చిత్రంలోని ప్రత్యేకత. కుటుంబమంతా కలిసి చూడతగ్గ ఈ చిత్రంతో కావడంతో కలెక్షన్లు ఊపుమీద ఉన్నాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం భారీగా వసూళ్లు సాధించడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారు.
‘పికు' చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో హీరోయిన్ దీపిక పదుకోన్ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించి పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో షారుక్ ఖాన్, రణవీర్ సింగ్, అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, కంగన రనౌత్, అర్జున్ కపూర్, హుమా ఖురేషి, కరన్ జోహార్, ఫవాద్ ఖాన్, అదిత్యరాయ్ కపూర్, కల్కి కోచ్లిన్, సంజయ్ లీలా భన్సాలీ, రాజ్ కుమార్ హిరానీ, ఫరా ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, దియా మీర్జా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అనురాగ్ కశ్యప్, సోహైల్ ఖాన్, జోయా అక్తర్, మలైకా అరోరా పలువురు సలబ్రిటీలు పాల్గొన్నారు.

కిస్ అండ్ మేక్ అప్
అలియా భట్, దీపిక పదుకోన్ మధ్య ఆ మధ్య విబేధాలు వచ్చినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ పార్టీలో మాత్రం ఇద్దరూ ఇలా కలిసి ఎంజాయ్ చేసారు.

రణవీర్-అలియా
రణవీర్ కపూర్, అలియా భట్, ఫరా ఖాన్, అయాన్ ముఖర్జీ తదితరులు ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఎంత క్లోజో...
రణవీర్ సింగ్, అర్జున్ కపూర్ చాలా క్లోజ్ గా ఉంటారు. ఎంతా లాంటే ఇంతలా అని ఈ ఫోటో చూపి చెప్పొచ్చు.

లవ్ బర్డ్స్
అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా లవ్ బర్డ్స్ అనే పేరు ఉంది. ఇద్దరూ కలిసి ఇలా సందడి చేసారు.

షారుక్ ఖాన్
పార్టీలో షారుక్ ఖాన్, జోయా అక్తర్, కరణ్ జోహార్, డైరెక్టర్ హోమి అదజనియా...అతని వైప్ కూడా పాల్గొన్నారు.

గర్ల్ పవర్
మలైకా అరోరా, సోఫీ చౌదరి, దీపిక పదుకోన్ కలిసి ఇలా సెల్పీ ఫోటోస్ తీసుకున్నారు.

ఫవాద్ ఖాన్
నటుడు ఫవాద్ ఖాన్ తో కలిసి దీపిక పదుకోన్.

ఆదిత్య రాయ్ కపూర్
ఆదిత్య రాయ్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.


Click it and Unblock the Notifications











