For Quick Alerts
For Daily Alerts
Just In
- 11 min ago
సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తరువాత.. సౌత్‌పై ఫోకస్ పెట్టిన మరో బాలీవుడ్ హీరో.. పాన్ ఇండియా మూవీ
- 29 min ago
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మరో సర్ ప్రైజ్.. ఆ రీమేక్ మూవీపై అప్డేట్
- 45 min ago
RED box office.. మొదటి రోజే అన్నికోట్లు కొల్లగొట్టిందట.. కలెక్షన్లపై రామ్ పోస్ట్ వైరల్
- 1 hr ago
మాటల మాంత్రికుడితో మొదటిసారి రామ్ చరణ్ మూవీ.. మొదలయ్యేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
యువతుల పెళ్లి వయస్సు 21 ఏళ్లకు ? దశలవారీగా అమలు- కేంద్ర టాస్క్‌ఫోర్స్ ప్రతిపాదన
- Lifestyle
మీరు చాలా కాలంగా ఫేస్ మాస్క్ ఉపయోగిస్తున్నారా? అప్పుడు మీరు దీన్ని తప్పక చదవాలి ...
- Sports
అయ్యో పాపం పంత్.. ఎంత మొత్తుకున్నా ఎవరూ నమ్మలేదు!! రోహిత్ అయితే నవ్వేశాడు వీడియో
- Finance
అమెరికా క్యాపిటల్ హింసకు ముందు వారికి భారీగా బిట్‌కాయిన్ పేమెంట్స్
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Chiranjeevi Special
News
-Staff
By Staff
|
రజనీకాంత్బృందం శుక్రవారం ఉదయం చెన్నై నుంచి టర్కీచేరుకుని ఒక పాట చిత్రీకరణకుసిద్ధమైంది. ఈ సినిమా కోసం ఆఖరి పాటనుఇక్కడ చిత్రీకస్తున్నారు. కొంజెం నేరం... కొంజెంనేరం అనే పాటను ఆశాభోంస్లే, మధు బాలకృష్ణన్ పాడారు. ఈపాటను రజనీకాంత్, నయనతారలమీద చిత్రీకరిస్తారు. ఇస్తాంబుల్‌లోని ఒక కోటలో ఈ పాటనుచిత్రీకరించాలనుకుంటున్నారు. టర్కీ సుల్తానులకుటుంబాలు నివసించేది ఈ కోటలోనే. ఆర్బి చౌదరి తెలుగుసినిమాసంక్రాంతిలో ఒక పాటను వెంకటేష్,స్నేహలపై ఇక్కడే నిర్మించారు. టర్కీలో ఇంతవరకు ఏ తమిళ సినిమాను నిర్మించనందువల్లరజనీకాంత్,డైరెక్టర్ వాసు టర్కీ లొకేషన్లపైమక్కువ పెంచుకున్నారు. చంద్రముఖిబృందం మార్చి నాలుగున చెన్నై చేరుకునే అవకాశముంది.మార్చిఐదున చెన్నైలో ఈ సినిమా ఆడియోనువిడుదల చేయనున్నారు.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Comments
Read more about: chiranjeevi birhtday special
Story first published: Saturday, June 9, 2001, 23:53 [IST]
Other articles published on Jun 9, 2001