రాంచరణ్‌కి ఆ హీరో కూడా విలనే!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం బోయపాటి దర్శత్వంలో రూపొందుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా బోయపాటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాంచరణ్ సరసన ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రంలో స్నేహ, వివేక్ ఒబెరాయ్ వంటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు. హీరో ఆర్యన్ రాజేష్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అతడి పాత్ర గురించి తాజాగా ఆసక్తి కర ప్రచారం జరుగుతోంది. ఆర్యన్ రాజేష్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడట. వివేక్ ఒబెరాయ్ ప్రధాన విలన్ గా నటిస్తున్న సంగతి తేలిందే.

Interesting details about Ram Charan new movie

ఆర్యన్ రాజేష్ పాత్రని బోయపాటి విభిన్నంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X