twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కేథరిన్'లో ఇంత మ్యాటర్ ఉందా?: ఎవరినీ అలా పిలవదట, పవన్‌ పక్కన అలా చేయమంటే?

    |

    Recommended Video

    ప్రభాస్‌, పవన్‌కు నో చెప్తున్న కేథరిన్ !

    'ఇద్దరమ్మాయిలు' చిత్రంలో తన గ్లామర్‌తో కుర్రకారును కట్టిపడేసిన కేథరిన్.. అనతి కాలంలోనే తెలుగులో మంచి అవకాశాలను దక్కించుకుంది. తొలి సినిమా 'చమ్మక్ చల్లో' అంతగా గుర్తింపు తీసుకురానప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన ఇద్దరమ్మాయిలు, రుద్రమదేవి, సరైనోడు చిత్రాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. తాజాగా తన సినీ జర్నీ గురించి తాజాగా కేథరిన్ చెప్పిన పలు ఆసక్తికర విషయాలు ఆమె మాటల్లోనే..

    ఒకే హీరోతో మూడుసార్లు.. రికమండేషనా?:

    ఒకే హీరోతో మూడుసార్లు.. రికమండేషనా?:

    నాకైతే కచ్చితంగా తెలియదు. 'ఇద్దరమ్మాయిలు' సినిమాలో స్క్రిప్టు ప్రకారం నేనైతే బాగుంటుందని డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ నన్ను ఓకె చేశారు. నాకు వచ్చిన అవకాశాల్లో అది కూడా ఒక బెస్ట్ ఆఫర్.

    ఇక గుణశేఖర్ తో రుద్రమదేవి చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ చివర్లో వచ్చారు. అప్పటికే మా షూటింగ్ దాదాపుగా అయిపోయింది. పైగా అందులో మావి గెస్ట్ రోల్స్. చారిత్రక చిత్రంలో నటించాలన్న కోరికతోనే ఆ సినిమా ఒప్పుకున్న.

    అది బోయపాటి నిర్ణయం..:

    అది బోయపాటి నిర్ణయం..:

    'సరైనోడు'సినిమాకు దర్శకుడు బోయపాటి నన్ను సెలెక్ట్ చేశారు. అది పూర్తిగా ఆయన నిర్ణయమే. ఆ సినిమా చేసినందుకు చాలా హ్యాపీ. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలోనే వచ్చిన 'జయ జానకి నాయక' చిత్రంలోనూ ఓ పాటలో నటించా.

    సెట్స్‌లో ఎవరినీ 'అన్నా' అని సంబోధించరట?

    సెట్స్‌లో ఎవరినీ 'అన్నా' అని సంబోధించరట?

    ఎందుకనో నాకలా ఇష్టం ఉండదు. నేనెప్పుడూ దాని గురించి ఆలోచించలేదు కూడా.

    ప్రభాస్‌కు అక్కగా చేయమంటే?:

    ప్రభాస్‌కు అక్కగా చేయమంటే?:

    నాకు తెలియదు. ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎవరి సినిమాలైనా.. మంచి పాత్రలు వస్తే మాత్రం చేస్తా.

    పవన్ కల్యాణ్‌కు వదినగా చేయమంటే?:

    పవన్ కల్యాణ్‌కు వదినగా చేయమంటే?:

    ఎందుకు చేయాలి?..(దబాయించినట్టుగా)

    కాజల్‌, అనుష్క, రకుల్‌ప్రీత్‌.. ఎవరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌?

    కాజల్‌, అనుష్క, రకుల్‌ప్రీత్‌.. ఎవరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌?

    కాజల్‌తో ఎక్కువ క్లోజ్‌గా ఉంటాను. మా ఫ్రెండ్ షిప్ అలాంటిది. అలా అని ఎక్కువసేపు ఫోన్‌లో మాట్లాడటం లాంటివి ఉండవు. వాట్సాప్‌ చూస్తుంటా. ఏదైనా ఫేస్‌ టు ఫేస్‌ మాట్లాడతా.

    కేథరిన్‌ లైఫ్‌లో 'సరైనోడు' ఎవరైనా ఉన్నారా?..

    కేథరిన్‌ లైఫ్‌లో 'సరైనోడు' ఎవరైనా ఉన్నారా?..

    ఇప్పటివరకూ లేడు. వస్తాడు. లుక్స్‌ పరంగా మంచి షూస్‌, ఫార్మల్‌ డ్రెస్‌లో ఉండాలి. జట్టు, ముక్కు కొంచెం షార్ప్‌గా ఉండాలి. మాట తీరు బాగుండాలి. ఫుడ్‌, బుక్స్‌, పెట్స్‌ పట్ల ఇష్టముండాలి.

    English summary
    Catherine Tresa is the beautiful bombshell in tollywood.Recently she gave an interview about her movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X