»   » నరేష్ మూవీ రిలీజ్ ఆగింది... కారణం రూ. 1000, రూ. 500 నోట్లు!

నరేష్ మూవీ రిలీజ్ ఆగింది... కారణం రూ. 1000, రూ. 500 నోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం'. ఈ చిత్రం నవంబర్‌ 12న విడుదల కావాల్సి వుంది.

  అయితే దేశ వ్యాప్తంగా రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. జనం అంతా పాత నోట్లను మార్చుకునే హడావుడిలో ఉన్నారు. ఈ సమయంలో సినిమా విడుదల చేస్తే నష్టాలు తప్పవని భావించిన ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' నిర్మాతలు సినిమాను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

  నిర్మాత మాట్లాడుతూ...

  నిర్మాత మాట్లాడుతూ...

  నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''నవంబర్‌ 12న విడుదల కావాల్సిన మా 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రాన్ని ప్రస్తుతం నెలకొని వున్న పరిస్థితుల దృష్ట్యా విడుదలను వాయిదా వేయడం జరిగింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం'' అన్నారు.

  నటీనటులు

  నటీనటులు

  అల్లరి నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్‌, ధన్‌రాజ్‌, ప్రగతి, రజిత, అమిత్‌, టార్జాన్‌, జయవాణి, అపూర్వ, ఆజాద్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

  తెర వెనక

  తెర వెనక

  ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: డైమండ్‌ రత్నబాబు, పాటలు: భాస్కరభట్ల, డాన్స్‌: రాజుసుందరం, గణేష్‌, దినేష్‌, ఫైట్స్‌: సుంకర రామ్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

  డియర్ నాగార్జున... అంటూ ప్రధాని మోడీ రిప్లై, రూ. 500, రూ. 1000 ఇష్యూపై!

  డియర్ నాగార్జున... అంటూ ప్రధాని మోడీ రిప్లై, రూ. 500, రూ. 1000 ఇష్యూపై!

  డియర్ నాగార్జున... అంటూ ప్రధాని మోడీ రిప్లై, రూ. 500, రూ. 1000 ఇష్యూపై.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నోట్ల కట్టల రద్దు ఎఫెక్ట్: పాతిక కోట్లు బ్లాక్ మనీతో తెలుగు స్టార్ హీరో విలవిల

  నోట్ల కట్టల రద్దు ఎఫెక్ట్: పాతిక కోట్లు బ్లాక్ మనీతో తెలుగు స్టార్ హీరో విలవిల

  ప్రధాని మోదీ నోట్ల కట్ల రద్దు వ్యవహారం తెలుగులోని ఓ స్టార్ హీరో కు పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టినట్లైంది. పాతిక కోట్లకు పైగా క్యాష్ ఆయన ద్గగర బ్లాక్ మనీ ..ఇప్పుడు ఏం చేయాలో అని తలపట్టుకున్నారట. నిన్నటి నుంచి షూటింగ్ కు కూడా హాజరు కాకుండా ఆయన తన వాళ్లతో మంతనాలు జరుపుతున్నారట... పూర్తి వివారల కోసం క్లిక్ చేయండి

  500, 1000 నోట్ల రద్దు: ‘బిచ్చగాడు’ మూవీ డైలాగ్ దేశాన్ని ఊపేస్తోంది!

  500, 1000 నోట్ల రద్దు: ‘బిచ్చగాడు’ మూవీ డైలాగ్ దేశాన్ని ఊపేస్తోంది!

  500, 1000 నోట్ల రద్దు: ‘బిచ్చగాడు' మూవీ డైలాగ్ దేశాన్ని ఊపేస్తోంది!.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఇంత బూతు తట్టుకోలేం: దిగజారుడు కాక మరేమిటి?

  ఇంత బూతు తట్టుకోలేం: దిగజారుడు కాక మరేమిటి?

  ఇంత బూతు తట్టుకోలేం: దిగజారుడు కాక మరేమిటి?..... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

  మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

  మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రోమ్‌లో అఖిల్ మ్యారేజ్, అప్పుడు మెచ్యూరిటీ లేకనే అలా : నాగ చైతన్య

  రోమ్‌లో అఖిల్ మ్యారేజ్, అప్పుడు మెచ్యూరిటీ లేకనే అలా : నాగ చైతన్య

  రోమ్‌లో అఖిల్ మ్యారేజ్, అప్పుడు మెచ్యూరిటీ లేకనే అలా : నాగ చైతన్య పూర్తి ఇంటర్వ్యూ వివరాల కోసం క్లిక్ చేయండి

  కులాల పట్టింపులు: రామ్ చరణ్, బన్నీ, అఖిల్‌ వివాహాలపై...మీడియా ఫోకస్!

  కులాల పట్టింపులు: రామ్ చరణ్, బన్నీ, అఖిల్‌ వివాహాలపై...మీడియా ఫోకస్!

  కులాల పట్టింపులు: రామ్ చరణ్, బన్నీ, అఖిల్‌ వివాహాలపై...మీడియా ఫోకస్!.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రామ్ చరణ్ ‘ధృవ’ పాటలు రిలీజ్...

  రామ్ చరణ్ ‘ధృవ’ పాటలు రిలీజ్...

  రామ్ చరణ్ ‘ధృవ' పాటలు రిలీజ్... (వినడానికి క్లిక్ చేయండి)

  English summary
  Superhit duo Allari Naresh - Director G.Nageswara Reddy who earlier delivered superhits Seema Sastry, Seema Tapakay joined hands together to score a hat-trick for hilarious entertainer 'Intlo Deyyam Naakem Bhayam'. Blockbuster Producer B.V.S.N Prasad who produced blockbuster films like 'Atharintiki Daaredi','Nannaku Prematho' has produced this film under Sri Venkateswara Cine Chitra LLP in the presentation of Bhogavalli Baapineedu. Film has completed its censor formalities and is scheduled for its release worldwide on November 12. But, Film gets Postponed further. Producer B.V.S.N Prasad says, "Our film, 'Intlo Deyyam Naakem Bhayam' which is scheduled to release on November 12th is getting Postponed due to current unavoidable situations. We will announce new release date very soon."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more