»   » అంతా బూతే.... "ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు "

అంతా బూతే.... "ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు "

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రశాంత్ మహీధర్, లలిత ఇషితా హీరో హీరోయిన్లుగా బేబీ ఆముక్త సమర్పణలో ప్రశ్నార్ద్ తాతా నిర్మాత గా వెంకటేష్.కె దర్శకత్వంలో యూత్ ఫుల్ రొమాంటిక్ స్పైసి ఎంటర్ టైనర్ 'ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు'.

"ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు " హాట్ గ్యాలరీ కోసం క్లిక్ చేయండి

ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ చిత్రంలో రొమాన్స్ ఉన్న కారణంగా "ఏ" సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాను దర్శకుడు పూర్తి స్థాయిలో బూతు సన్నివేశాలతో నింపినట్టు తెలుస్తుంది. ఈ మూవీ స్టిల్స్ చూస్తేనే సెక్స్ సీన్లు ఓ రేంజిలో చిత్రీకరించినట్లుగా అర్ధం అవుతుంది.

Ippatlo Ramudila Sithala Yevaruntarandi Babu

ఇది యూత్‌ని టార్గెట్ చేస్తూ సినిమా అంతా శృంగార సన్నివేశాలే ఉన్నట్లు తెలుస్తోంది. సి గ్రేడ్ సెంటర్లకు మాత్రమే పరిమితం అయ్యే సినిమాలా ఉందని కొందరు విమర్శిస్తున్నారు. సినిమా స్టిల్సే ఇంత అశ్లీలంగా ఉంటే సినిమా ఏ స్థాయి లో ఉంటుందోనని చర్చించుకుంటున్నారు.

English summary
Prashanth Mahidhar, Lalitha Ishitha starrer Ippatlo Ramudila Sithala Yevaruntarandi Babu photos released. The movie directed by Venkatesh K.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu