ఇరాన్ సినిమాలు ఇష్టపడేవారికి శుభవార్త. రేపటి నుంచి (24)నుంచి హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో ఇరానియన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్, ముంబయికి చెందిన కల్చరల్ హౌస్ ఆఫ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈనెల 24నుంచి 28 వరకు ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ ఫెస్టివల్ లో భాగంగా ద విండ్ కార్పెట్, ద ఫిఫ్త్త్ రియాక్షన్, టర్టిల్స్ కెన్ ఫ్త్లె టూ, బ్యాడ్‌గై, మదర్స్ గస్ట్, గాడ్ ఈజ్ క్లోజ్, ట్రయల్, ద ఇంట్రూడర్ తదితర చిత్రాలు ప్రదర్శిస్తారు.
Story first published: Thursday, April 23, 2009, 8:22 [IST]