బాలయ్య బాబు కధానాయకకి కడుపా....?
బాలయ్య బాబు కి కధానాయకలు దోరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో బాలీవుడ్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. గతంలో బద్రి, నరసింహుడు, నాని చిత్రాల్లో నటించిన అమీషా పటేల్ ప్రస్తుతం దాసరి నారాయణ రావు దర్శకత్వంలో బాలయ్య బాబు నటిస్తున్న చిత్రం పరమ వీరచక్ర లో నటిస్తుంది. ఇటీవల ఈ షూటింగ్ స్పాట్ లో అమీషా పటేల్ కళ్శు తిరిగి పడిపోయింది. ఆ విషయం తెలిసి యూనిట్ వర్గాలు ఈమెకు కడుపు ఏమోనని అనుకున్నారట.
జనరల్ గా షూటింగ్ స్పాట్ లో ఏ హీరోయిన్ కళ్శు తిరిగి పడినా ఇలానే అనుకుంటున్నారు. కాకపోతే అమీషా పటేల్ కళ్శు తిరిగి పడిపోవడానికి కారణం నీరసంగా వుండటమే అని ఆమె స్పష్టం చేశారు. కొంత సమయం రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవిడ గారు తేరుకున్నారని సమాచారం.
బాలకృష్ణ అమీషా పటేల్ సింహ పరమ వీరచక్ర దాసరి నారాయణ రావు balakrishna amisha patel parama veera chakra dasari narayana rao


Click it and Unblock the Notifications