twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాడీ డబుల్ కాదేమో...! న్యూడ్ సీన్ లో నిజంగా కంగనానే.....

    రంగూన్ సినిమాలో అమ్మడు సెమీ న్యూడ్‌గా కనిపించబోతోందన్న ప్రచారంనిజం కాదంటూ మొదట్లో చెప్పినా కూడా వచ్చిన ట్రైలర్ చూస్తే అదేం లేదనీ నిస్సంకోచంగా కంగనా రెచ్చిపోయిందనీ అర్థమైపోతోంది

    |

    కంగనా కు ఈ మధ్య అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో జరిగిన ఆధారంగా సాజిర్ నడియార్ వాలా నిర్మిస్తున్న రొమాంటిక్ డ్రామా రంగూన్ లో కంగనా రనౌత్ జూలియా అనే సినిమా నటి పాత్రను పోషిస్తోంది. ముప్పయ్యవ దశాబ్దంలో హాంటర్ వాలే సినిమాలో స్వీట్ క్వీన్ గా నటించిన నాదియా ను తలదన్నేలా కంగనా పాత్ర ఉంటుందని దర్శకుడు విశాల్ భరద్వాజ్ పోల్చి చెప్పాడు.

    "క్వీన్' తరువాత బాలీవుడ్‌లో తన రేంజ్‌ను బాగా పెంచుకున్న కంగనా రనౌత్... ఇప్పుడు తనకు తాను ఓ హీరోలా ఫీల్ అవుతోంది కూడా. అయితే అమ్మడి టైమ్ బాగుండటంతో... ఇప్పుడు ఎవరూ ఆమెను టచ్ చేయడం లేదు. వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రాబోయే 'రంగూన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ హాట్ లేడీ... ఈ సినిమా సక్సెస్‌పై భారీ ఆశలే పెట్టుకుంది.

    సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ వంటి హీరోలు నటించినా... సినిమాలో తన పాత్రే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని అమ్మడు ధీమా ఉందని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. అయితే సినిమాలో అమ్మడు సెమీ న్యూడ్‌గా కనిపించబోతోందన్న ప్రచారంనిజం కాదంటూ మొదట్లో చెప్పినా కూడా వచ్చిన ట్రైలర్ చూస్తే అదేం లేదనీ నిస్సంకోచంగా కంగనా రెచ్చిపోయిందనీ అర్థమైపోతోంది.... రీసెంట్‌గా రిలీజైన ఓ వీడియో సాంగ్ ప్రూవ్ చేసిందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. 'యే ఇష్క్ హే' అనే పల్లవితో సాగిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో తెగ సందడి చేస్తోంది.

    Is Kangana Really Nude?

    ఈ సాంగ్‌లో కంగనా సెమీ న్యూడ్‌గా కనిపిస్తున్నట్టు అనిపిస్తున్నా... ఆ సీన్లలో ఆమె ఫేస్ ఎక్కడా పూర్తిస్థాయిలో కనిపించడం లేదు. దీంతో ఈ సీన్లను కంగనాకు బదులు డూప్ పెట్టి షూట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి సీన్లలో నటించడం కంగనాకు కొత్తేమీ కాదు కాబట్టి... ఆమెకు డూప్ అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

    పదీ పన్నెండేళ్ళ క్రితం మనీషాకొయిరాలా నటించిన "ఏక్ చోటీసీ లవ్ స్టోరీ" లో కొన్ని నగ్న సీన్ల కోసం "బాడీ డబుల్" వాడుకున్నారు. అప్పట్లో అది పెద్ద చర్చనీయాంశం అయ్యింది కూడా. హీరోయిన్ ప్రవేట్ భాగాలని చూపించాల్సి వచ్చినప్పుడు ఆమె లాంటి శరీరాకృతే ఉన్న వేరే అమ్మాయిని నగ్నంగా చూపిస్తారన్నమాట.

    అయితే అప్పట్లో అంటే బాడీ డబల్ అవసరం పడింది గానీ. ఇప్పుడు అలాంటి అవసరం ఏముందీ... చక్కగా హీరోయిన్లే అన్ని రకాల సీన్లనీ వాడుకోవటానికి సిద్దమైపోతూంటే.... దీంతో కంగనా సెమీ న్యూడ్ సీన్లలో నటించిందా లేదా అన్న చర్చకు ఇప్పుడప్పుడే ఎండ్ కార్డ్ పడేలా కనిపించడం లేదు. మరి సినిమా రిలీజ్ తర్వాతైనా ఈ విషయంలో క్లారిటీ వస్తుందేమో చూద్దాం..

    రంగూన్ సినిమా కధ చాలా బావుంది. ఈ సినిమాలో జూలియా పాత్ర పోషిస్తున్న కంగనా తనను నటిగా తీర్చిదిద్దిన కబీర్ ఖన్నా ను ప్రేమిస్తుంది. ఈ పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్నాడు. ఆ తర్వాత బ్రిటిష్ సైనికులకు ఇండియన్ నేషనల్ ఆర్మీ కి జరిగిన యుద్ధం దృశ్యంలో మన్వా షెర్గల్ అనే సైనికుడికి జూలియా మనసిస్తుంది. ఆ పాత్రను షాహిద్ కపూర్ పోషిస్తున్నాడు.

    English summary
    Set in World War II backdrop under British colonial rule in India, "Rangoon" is a triangular romance between Shahid Kapoor, Kangana Rananut and Saif Ali Khan. Find the film in theatres from February 24th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X